పుట:Thraitha Sakha Panchangam Total.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్టోబర్-2014

(ఇం)
భా.తే.
సూ.
ఉ.
సూ.
అ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర ఆశ్వీయుజమాసం-దక్షిణాయణం-శరదృతువు
09/10/14 5.55 5.41 చం కృష్ణపక్ష పాఢ్యమి గురువారము మధ్యాహ్నం 2.57, రేవతి ఉదయం 9.07, మేష చంద్ర ఉదయం 9.08, దిన 29.40 భుక్తి 1.30.
10/10/14 5.55 5.40 కు కృష్ణపక్ష విదియ శుక్రవారము మధ్యాహ్నం 1.31, అశ్వని ఉదయం 8.17, జ్యేష్ఠ 4 కుజ రాత్రి 11.51, దిన 29.38 భుక్తి 1.34.
11/10/14 5.55 5.39 ర,భూ
చం,శు
కృష్ణపక్ష తదియ శనివారము మధ్యాహ్నం 12.29, భరణి ఉదయం 7.51, చిత్త 1 రవి-రేవతి 3 భూమి మధ్యాహ్నం 2.13 హస్త 4 శుక్ర సాయంత్రం 4.35, వృషభ చంద్ర మధ్యాహ్నం 1.52, దిన 29.36 భుక్తి 1.39.
12/10/14 5.55 5.39 బు,శ కృష్ణపక్ష చవితి ఆదివారము ఉదయం 11.54, కృత్తిక ఉదయం 7.51, విశాఖ 3 శని రాత్రి 10.42, చిత్త 1 వక్ర బుధ ఉదయం 7.06, దిన 29.32 భుక్తి 1.43.
13/10/14 5.55 5.38 చం కృష్ణపక్ష పంచమి సోమవారము ఉదయం 11.49, రోహిణి ఉదయం 8.19, మిథున చంద్ర రాత్రి 8.49, దిన 29.30 భుక్తి 1.47.