పుట:Thraitha Sakha Panchangam Total.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్టోబర్-2014

(ఇం)
భా.తే.
సూ.
ఉ.
సూ.
అ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర ఆశ్వీయుజమాసం-దక్షిణాయణం-శరదృతువు
04/10/14 5.54 5.45 ర,భూ
చం
శుక్లపక్ష ఏకాదశి శనివారము రాత్రి 1.50, శ్రవణం సాయంత్రం 4.35, హస్త 3 రవి- రేవతి 1 భూమి రాత్రి 8.20, కుంభ చంద్ర రాత్రి తెల్లవారితే 3.45, దిన 29.52 భుక్తి 1.09.
05/10/14 5.54 5.44 కు శుక్లపక్ష ద్వాదశి ఆదివారము రాత్రి 11.23, ధనిష్ట మధ్యాహ్నం 2.54, జ్యేష్ఠ 3 కుజ రాత్రి తెల్లవారితే 5.36, దిన 29.50 భుక్తి 1.13.
06/10/14 5.54 5.43 శు శుక్లపక్ష త్రయోదశి సోమవారము రాత్రి 8.59, శతభిషం మధ్యాహ్నం 1.14, హస్త 2 శుక్ర ఉదయం 7.57, దిన 29.48 భుక్తి 1.18.
07/10/14 5.54 5.42 ర,భూ
చం
శుక్లపక్ష చతుర్దశి మంగళవారము రాత్రి 6.45, పూర్వాభాధ్ర ఉదయం 11.41, హస్త 4 రవి-రేవతి 2 భూమి రాత్రి తెల్లవారితే 5.20, మీన చంద్ర ఉదయం 6.05, దిన 29.44 భుక్తి 1.22.
08/10/14 5.54 5.41 బు,శు O పౌర్ణమి బుధవారము సాయంత్రం 4.44, ఉత్తరాభాద్ర ఉదయం 10.15, హస్త 3 శుక్ర రాత్రి 12.15, చిత్త 2 కన్య వక్ర బుధ మధ్యాహ్నం 1.51, దిన 29.42 భుక్తి 1.26.