పుట:Thraitha Sakha Panchangam Total.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సెప్ట్ంబర్ -2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర ఆశ్వీయుజమాసం - దక్షిణాయణం - శరదృతువు కలియుగము (కలియోగము)-5115, శాలివాహనశకం-1936, క్రీస్తు శకం - 2014, త్రైత శకము -36.
25/09/14 5.52 5.52 బు,శు శుక్లపక్ష పాఢ్యమి గురువారము మధ్యాహ్నం 12.00, హస్త రాత్రి 7.29, చిత్త 4 బుధ రాత్రి తెల్లవారితే 5.20, ఉత్తర 2 కన్య శుక్ర మధ్యాహ్నం 2.09, దిన 30.08 భుక్తి 0.31
26/09/14 5.53 5.51 చం,కు శుక్లపక్ష విదియ శుక్రవారము మధ్యాహ్నం 1.06, చిత్త రాత్రి 9.01, జ్యేష్ట 1 కుజ మధ్యాహ్నం 1.07, తుల చంద్ర ఉదయం 8.15, దిన 30.05 భుక్తి 0.36.
27/09/14 5.53 5.51 ర,భూ శుక్లపక్ష తదియ శనివారము మధ్యాహ్నం 1.31, స్వాతి రాత్రి 9.56, హస్త 1 రవి - ఉత్తరాభాద్ర 3 భూమి రాత్రి 1.51, దిన 30.03, భుక్తి 0.40.
28/09/14 5.53 5.50 చం,గు
శు
శుక్లపక్ష చవితి ఆదివారము మధ్యాహ్నం 1.28, విశాఖ రాత్రి 10.19, ఆశ్లేష 3 గురు ఉదయం 10.15, ఉత్తర 3 శుక్ర ఉదయం 6.41, వృశ్చిక చంద్ర సాయంత్రం 4.13, దిన 30.00 భుక్తి 0.44.
29/09/14 5.53 5.49 బు శుక్లపక్ష పంచమి సోమవారము మధ్యాహ్నం 12.50, అనూరాధ రాత్రి 10.13, బుధునికి