పుట:Thraitha Sakha Panchangam Total.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సెప్ట్ంబర్ -2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర భాద్రపదమాసం-దక్షిణాయణం – వర్షఋతువు
0.06. ప్రాగస్తమితో శుక్ర, శుక్ర మూఢమి ప్రారంభం.
20/09/14 5.52 5.56 బు కృష్ణపక్ష ద్వాదశి శనివారము రాత్రి తెల్లవారితే 4.57, పుష్యమి ఉదయం 7.54, చిత్త 3 తుల బుధ రాత్రి 6.04, దిన 30.20 భుక్తి 0.10.
21/09/14 5.52 5.56 ర,భూ
చం,కు
కృష్ణపక్ష త్రయోదశి ఆదివారము పూర్తి (24.00), ఆశ్లేష ఉదయం 10.26, అనూరాధ 4 కుజ మధ్యాహ్నం 2.54, ఉత్తర 3 రవి-ఉత్తరభాద్ర 1 భూమి ఉదయం 6.40, సింహచంద్ర ఉదయం 10.27, దిన 30.17 భుక్తి 0.15.
22/09/14 5.52 5.55 శు కృష్ణపక్ష త్రయోదశి సోమవారము ఉదయం 6.53, మఖ మధ్యాహ్నం 12.55, ఉత్తర 1 శుక్ర రాత్రి 9.31, దిన 30.15 భుక్తి 0.19.
23/09/14 5.52 5.54 చం కృష్ణపక్ష చతుర్దశి మంగళవారము ఉదయం 9.02, పుబ్బ మధ్యాహ్నము 3.33, కన్యచంద్ర రాత్రి 10.06, దిన 30.13 భుక్తి 0.23.
24/09/14 5.52 5.53 ర,భూ అమావాస్య బుధవారము ఉదయం 10.46, ఉత్తర సాయంత్రం 5.47, ఉత్తర 4 రవి- ఉత్తరాభాద్ర 2 భూమి సాయంత్రం 4.30, దిన 30.10, భుక్తి 0.27.