పుట:Thraitha Sakha Panchangam Total.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆగస్టు-2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర శ్రావణమాసం - దక్షిణాయణం - వర్షఋతువు
9/8/14 5.44 6.27 చం,కు
బు
శుక్లపక్ష చతుర్దశి శనివారం రాత్రి 3.03, ఉత్తరాషాఢ రాత్రి 2.02, స్వాతి 4 కుజ రాత్రి 2.59, ఆశ్లేష 3 బుధ ఉదయం 10.00, మకర చంద్ర ఉదయం 9.13, దిన 31.54 భుక్తి 1.35.
10/8/14 5.44 6.26 ర,భూ
బు,గు
శు
Oపౌర్ణమి ఆదివారం రాత్రి 12.35, శ్రవణం రాత్రి 12.24, ఆశ్లేష 3 రవి`ధనిష్ట 1 భూమి రాత్రి 9.31, ఆశ్లేష 4 బుధ రాత్రి తెల్లవారితే 5.33, ప్రాగుదితో గురు (గురు మూఢమి ఆఖరు), పుష్యమి 1 శుక్ర ఉదయం 10.10, దిన 31.52 భుక్తి 1.39. (రాఖీ పండుగ)
11/8/14 5.45 6.26 చం,గు కృష్ణపక్ష పాఢ్యమి సోమవారం రాత్రి 10.08, ధనిష్ఠ రాత్రి 10.44, పుష్యమి 4 గురు రాత్రి 9.26, కుంభ చంద్ర ఉదయం 11.34, దిన 31.50 భుక్తి 1.43.
12/8/14 5.45 6.25 బు,శు కృష్ణపక్ష విదియ మంగళవారము రాత్రి 7.40, శతభిషం రాత్రి 9.04, మఖ 1 బుధ రాత్రి 1.04, పుష్యమి 2 శుక్ర రాత్రి తెల్ల వారితే 3.56, దిన 31.48 భుక్తి 1.47.
13/8/14 5.45 6.24 చం కృష్ణపక్ష తదియ బుధవారము సాయంత్రం 05.24, పూర్వాభాద్ర రాత్రి 7.34, మీన చంద్ర మధ్యాహ్నం 1.57, దిన 31.46 భుక్తి 1.52.