పుట:Thraitha Sakha Panchangam Total.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జూలై,ఆగస్టు-2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర శ్రావణమాసం - దక్షిణాయణం - వర్షఋతువు
31/07/14 5.42 6.30 ర,భూ
చం
శుక్లపక్ష చవితి గురువారం ఉదయం 10.19, ఉత్తర రాత్రి తెల్లవారితే 3.18, పుష్యమి 4 రవి-శ్రవణం 2 భూమి ఉదయం 9.54, కన్య చంద్ర ఉదయం 7.43, దిన 32.10 భుక్తి 0.58.
1/8/14 5.42 6.30 బు,శు శుక్లపక్ష పంచమి శుక్రవారం ఉదయం 11.26, హస్త రాత్రి తెల్లవారితే 4.46, పుష్యమి 3 బుధ రాత్రి 1.39, పునర్వసు 2 శుక్ర రాత్రి తెల్లవారితే 4.22, దిన 32.08 భుక్తి 1.02.
2/8/14 5.42 6.30 చం శుక్లపక్ష షష్ఠి శనివారం మధ్యాహ్నం 12.28, చిత్త పూర్తి (24.00), తుల చంద్ర సాయంత్రం 5.25, దిన 32.07 భుక్తి 1.06.
3/8/14 5.42 6.29 ర,భూ,br>కు,బు శుక్లపక్ష సప్తమి ఆదివారం మధ్యాహ్నం 12.48, చిత్త ఉదయం 6.03, ఆశ్లేష 1 రవి-శ్రవణం 3 భూమి రాత్రి 9.56, స్వాతి 3 కుజ రాత్రి తెల్లవారితే 5.24, పుష్యమి 4 బుధ రాత్రి 10.08, దిన 32.05 భుక్తి 1.10.
4/8/14 5.42 6.29 చం,శు శుక్లపక్ష అష్టమి సోమవారము మధ్యాహ్నం 12.37, స్వాతి ఉదయం 6.41, పునర్వసు