పుట:Thraitha Sakha Panchangam Total.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జూలై -2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర ఆషాఢమాసం-దక్షిణాయణం - గ్రీష్మఋతువు
వృషభ చంద్ర మధ్యాహ్నం 2.43, దిన 32.24 భుక్తి 0.17.
22/07/14 5.39 6.33 కుజ కృష్ణపక్ష ఏకాదశి మంగళవారం రాత్రి 10.21, కృత్తిక ఉదయం 8.57, స్వాతి1 కుజ సాయంత్రం 5.43, దిన 32.23, భుక్తి 0.21.
23/07/14 5.39 6.33 చం,బు కృష్ణపక్ష ద్వాదశి బుధవారం రాత్రి 10.43, రోహిణి ఉదయం 9.47 పునర్వసు 2 బుధ ఉదయం 9.52, మిథున చంద్ర రాత్రి 10.28, దిన 32.23, భుక్తి 0.25.
24/07/14 5.40 6.32 ర,భూ
శు
కృష్ణపక్ష త్రయోదశి గురువారము రాత్రి 11.40, మృగశిర ఉదయం 11.08, ఆరుద్ర 3 శుక్ర రాత్రి 9.50, పుష్యమి 2 రవి - ఉత్తరాషాఢ 4 భూమి ఉదయం 9.48, దిన 32.22 భుక్తి 0.29.
25/07/14 5.40 6.32 బు కృష్ణపక్ష చతుర్దశి శుక్రవారము రాత్రి 12.59 ఆరుద్ర మధ్యాహ్నం 12.54, పునర్వసు 3 బుధ ఉదయం 10.03, దిన 32.20 భుక్తి 0.33.
26/07/14 5.40 6.32 చం అమావాస్య శనివారము రాత్రి 2.44, పునర్వసు మధ్యాహ్నము 3.07, కర్కాటక చంద్ర ఉదయము 8.34, దిన 32.18 భుక్తి 0.37.