పుట:Thraitha Sakha Panchangam Total.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జూలై -2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర ఆషాఢమాసం-దక్షిణాయణం - గ్రీష్మఋతువు
17/07/14 5.37 6.34 ర,భూ
చం
కృష్ణపక్ష షష్ఠి గురువారము రాత్రి తెల్లవారు జామున 3.20, పూర్వాభాద్ర ఉదయం 11.29, పునర్వసు 4 కర్కాటక రవి-ఉత్తరా షాఢ 2 మకర భూమి ఉదయం 9.13, మీన చంద్ర ఉదయం 5.51, దిన 32.29 భుక్తి 0.01 దక్షిణాయణం ప్రారంభం.
18/07/14 5.37 6.34 బు కృష్ణపక్ష సప్తమి శుక్రవారము రాత్రి 1.33, ఉత్తరాభాద్ర ఉదయం 10.15, ఆరుద్ర 4 బుధ రాత్రి తెల్లవారుజామున 4.56, దిన 32.28 భుక్తి 0.04.
19/07/14 5.38 6.34 చం,శు కృష్ణపక్ష అష్టమి శనివారము రాత్రి 12.02, రేవతి ఉదయం 9.18, ఆరుద్ర 1 శుక్ర రాత్రి 9.04, మేష చంద్ర ఉదయం 9.19, దిన 32.27 భుక్తి 0.08.
20/07/14 5.38 6.34 ర,భూ కృష్ణపక్ష నవమి ఆదివారము రాత్రి 11.02, అశ్వని ఉదయం 8.44, పుష్యమి 1 రవి- ఉత్తరాషాఢ 3 భూమి రాత్రి 9.30, దిన 32.26 భుక్తి 0.12.
21/07/14 5.38 6.34 చం,బు
శు,శ
కృష్ణపక్ష దశమి సోమవారము రాత్రి 10.25, భరణి ఉదయం 8.37, ఆరుద్ర 2 శుక్ర రాత్రి తెల్లవారుజామున 3.30, శనికి వక్రం ఆఖరు, పునర్వసు 1 బుధ ఉదయం 8.18,