పుట:Thraitha Sakha Panchangam Total.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జూలై -2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర ఆషాఢమాసం-దక్షిణాయణం - గ్రీష్మఋతువు
12/07/14 5.36 6.35 చం Oపౌర్ణమి శనివారము సాయంత్రము 5.33, పూర్వాషాఢ రాత్రి 7.21, మకర చంద్ర రాత్రి 1.00, దిన 32.34 భుక్తి 1.52.
13/07/14 5.36 6.34 ర,భూ
గు,శు
కృష్ణపక్ష పాడ్యమి ఆదివారము మధ్యాహ్నము 3.16, ఉత్తరాషాఢ సాయంత్రం 5.53, పునర్వసు 3 రవి-ఉత్తరాషాఢ 1 భూమి రాత్రి 8.50, పుష్యమి 2 గురు మధ్యాహ్నం 12.22, మృగశిర 3 శుక్ర రాత్రి 8.03 దిన 32.33, భుక్తి 1.57.
14/07/14 5.36 6.34 చం,బు కృష్ణపక్ష విదియ సోమవారము మధ్యాహ్నము 12.47, శ్రవణం సాయంత్రం 4.12, ఆరుద్ర 2 బుధ మధ్యాహ్నం 2.10, కుంభ చంద్ర రాత్రి తెల్లవారుజామున 3.23, దిన 32.32 భుక్తి 2.01.
15/07/14 5.37 6.34 కు కృష్ణపక్ష తదియ మంగళవారము ఉదయం10.17, ధనిష్ట మధ్యాహ్నం 2.31, చిత్త 4 కుజ రాత్రి 12.20, దిన 32.32 భుక్తి 2.05.
16/07/14 5.37 6.34 బు,శు కృష్ణపక్ష చవితి బుధవారం ఉదయం 7.52, పంచమి తెల్లవారుజామున 5.27, శతభిషం మధ్యాహ్నం 12.55, ఆరుద్ర 3 బుధ రాత్రి 11.08, మృగశిర 4 శుక్ర మధ్యాహ్నం 2.38, దిన 32.30 భుక్తి 2.09.