పుట:Thraitha Sakha Panchangam Total.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జూన్ 2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర జ్యేష్టమాసం-ఉత్తరాయణం - గ్రీష్మఋతువు
03/06/14 5.28 6.27 శుక్లపక్ష పంచమి సోమవారము పూర్తి (24.00), పుష్యమి రాత్రి 2.52, ఆరుద్ర 1 బుధ సాయంత్రం 5.06, విశాఖ 1 వక్ర శని మధ్యాహ్నం 2.44, దిన 32.29, భుక్తి 1.08.
04/06/14 5.28 6.27 ర,భూ
చం,శు
శుక్లపక్ష పంచమి మంగళవారము ఉదయం 5.48, ఆశ్లేష పూర్తి (24.00), దిన 32.31 భుక్తి 1.11.

శుక్లపక్ష షష్ఠి బుధవారము ఉదయం 7.45, ఆశ్లేష ఉదయం 5.29, రోహిణి 4 రవి- జ్యేష్ఠ 2 భూమి రాత్రి తెల్లవారుజామున 5.16, భరణి 1 శుక్ర సాయంత్రం 4.18, సింహ చంద్ర ఉదయం 5.30, దిన 32.32 భుక్తి 1.15.

05/06/14 5.28 6.28 బు శుక్లపక్ష సప్తమి గురువారము ఉదయము 9.41, మఖ ఉదయము 8.02, బుధునికి వక్ర ప్రారంభం ఉదయము 6.24, దిన 32.32, భుక్తి 1.19.
06/06/14 5.28 6.28 చం శుక్లపక్ష అష్టమి శుక్రవారము ఉదయము 11.18, పుబ్బ ఉదయము 10.17, కన్య చంద్ర సాయంత్రము 4.46, దిన 32.33 భుక్తి 1.23.
07/06/14 5.28 6.28 శుక్ర శుక్లపక్ష నవమి శనివారము మధ్యాహ్నం 12.32, ఉత్తర మధ్యాహ్నం 12.11, భరణి 2 శుక్ర మధ్యాహ్నము 12.02, దిన 32.34 భుక్తి 1.26.