పుట:Thraitha Sakha Panchangam Total.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మే 2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర వైశాఖమాసం-ఉత్తరాయణం - వసంతఋతువు
1 బుధ మధ్యాహ్నం 1.08, మకర చంద్ర ఉదయం 8.26, దిన 32.10 భుక్తి 0.15.
20/05/14 5.30 6.22 కృష్ణపక్ష షష్ఠి మంగళవారం మధ్యాహ్నం 1.00, శ్రవణం రాత్రి 11.31, దిన 32.12 భుక్తి 0.19.
21/05/14 5.30 6.22 చం,బు
శు
కృష్ణపక్ష సప్తమి బుధవారము ఉదయము 10.29, ధనిష్ట రాత్రి 9.48, మృగశిర 2 బుధ రాత్రి 1.34, రేవతి 4 శుక్ర ఉదయం 11.34, కుంభ చంద్ర ఉదయం 10.40, దిన 32.13, భుక్తి 0.23.
22/05/14 5.30 6.23 ర,భూ కృష్ణపక్ష అష్టమి గురువారము ఉదయం 8.09, శతభిషం రాత్రి 8.19, కృత్తిక 4 రవి-అనూరాధ 2 భూమి ఉదయం 6.07, దిన 32.15, భుక్తి 0.26.
23/05/14 5.30 6.23 చం కృష్ణపక్ష నవమి శుక్రవారము ఉదయము 5.53, దశమి రాత్రి తెల్లవారితే 3.44, పూర్వాభాధ్ర రాత్రి 6.58, మీన చంద్ర మధ్యాహ్నం 1.59, దిన 32.17, భుక్తి 0.30.
24/05/14 5.29 6.24 బు,శు కృష్ణపక్ష ఏకాదశి శనివారము రాత్రి 1.57, ఉత్తరాభాద్ర సాయంత్రం 5.54, మృగశిర