పుట:The Verses Of Vemana (1911).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

        ఒకరి నోరుఁ గొట్టి, యొకరు భక్షింతురు,
        వారు నోరు మిత్తి వరుస గొట్టు;
        చేఁప పిండునే'ల చేఁపలు చంపును?
        జనుడు చేప పిండుఁ జంపు వేమ! 133

        కనులు పోవు వాడు కాళ్లు పోయిన వాడు
        ఉభయుల'రయఁ, గూడి యుండున'ట్లు,
        పేద పేదఁ గూడి పెనగొని యుండును. వి. 134

        పరగ రాతి గుండు పగలఁ గొట్టగ వచ్చు,
        కొండల'న్ని పిండి గొట్ట వచ్చు,
        కఠిన చిత్తు మనసు కరిగింపఁగా రాదు. వి. 135

______

133. They will strike a man on the face, *[1] and devour his substance ; they in turn shall be smitten on the mouth by the goddess of death : as fishes, preying on the fishy tribe, are destroed by man in just retribution.

134. He who has lost his eyes, and he who has lost his legs, unite to aid one another; so the beggar unites with the poor man.

135. A stone ball may be broken, the very hills may be reduced to dust; but the heart of the cruel man can be melted by nothing!

  1. * That is deprive him of his rights; the word ocaru here implies generality; indefinitely, one or another. మిత్తి is written for మృత్య Thus verse appears to be translated from the following, in the Naishadham. (Viyogini metre.) అబల స్వకులాశి జోఘుషాన్ నిజనీడద్రుమ పీడనః ఖగాన్ అనవద్యతృణాది నోమృగాన్ మృగయామాయన భూభృతాంఘ్నతాం.