కష్ట - లోభి వాని కలిమికినా' సించి,
బడుగు - వాఁడు దిరుగు పరిణమించు ;
తగరు వెంట నక్క దగిలిన చందంబు. వి. 35
లోభి - వానిఁ జంప లోకంబు లోపల
మందు వలదు; వేరె మతము గలదు :
పైకమ'డుగ, చాల భగ్గున పడి చచ్చు. వి. 36
మాటలె' ల్ల కల్ల, మనసె' ల్ల దొంగర్కె
మే;' టి ప్రాణమింకనే' టి బ్రతుకు?
మాట సత్యమై - తె మరి శతా - యుష్యంబు. వి. 37
కలిమి నాఁడు నరుఁడు కానఁడు మదమున ;
లేమి నాఁడు మొదలె లేదు పెట్ట :
కలిమి లేమి లేని కాలంబు గలుగునా ? వి. 38.
- ____________
35. Coveting the gains of the hard miser the poor man follows him and bends humbly : this attachment is like that of the fox to the ram.
36. Would you kill a miser : no poison in the world is requisite : there is another mode ; ask him for a penny, and he will instantly fall down dead.
37. All their words are a lie, their whole heart is set on fraud. To what end then is the soul any longer ? of what good is life I If thy word be truth, this is a hundred additional years of life.
38. In the day of wealth a man is puffed up, and cannot see others ; when in poverty, he has nothing left to bestow : Is there any season free from the ills both of riches and those of poverty ?