పుట:The Verses Of Vemana (1911).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

       ఓగు నో' గు మెచ్చు నొ' నరంగన' జ్ఞాని
       భావమి' చ్చ, మెచ్చు పరమ లుబ్ధు :
       పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా ? వి. 31

       గంగ పారుచుండు, కదలని గతి తోడ ;
       మురికి బారుచుండు, మ్రోఁత తోడ ;
       దాతయోర్చిన' ట్ల ధముడో' ర్వఁగా లేడు. వి. 32

       కాని - వాని చేత కాసు వీసములి' చ్చి
       వెంటఁ దిరుగుటె' ల్ల వెర్రితనము :
       పిల్లి బట్ట కోడి పిలిచిన పలుకునా ? వి. 33

       పిసిని - వాని యింట పీనుఁగు వెడలిన,
       కట్ట - కోలలకును కాసులి' చ్చి ;
       వెచ్చమా' యెనంచు వెక్కి - వెక్కేడ్చురా. వి. 34

________

31. The vile countehances (or applauds) the vile, and agreeably to this does the hard miser laud the mind of the fools : the swine delights in mud, will it take pleasure in rose water ?

32. The Ganges flows with a tranquil course, but a foul stream rushes with a roar. Thus the base can never be mild as the noble.

33. If you have given your money[1] to an evil man to follow him about is all folly. If a cat has seized a fowl will it answer to your call ?

34. If a corpse leave a miser's house when he has given the money for the shroud and bier, "alas for the fees !" cries he, sobbing and sobbing as he weeps !

  1. Literally, pence and farthings.