పుట:The Verses Of Vemana (1911).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

       కులము లో నొకండు గుణవంతుడుండెనా ?
       కులము వెలయు, వాని గుణముచేత.
       వెలయు వనము లోన మలయ - జంబు' న్న' ట్లు. వి. 27

       పంది పిల్లలీ' ను, పదియునై' దింటిని ;
       కుంజరంబు యీను, కొదమనొ' కటి.
       యుత్తమ - పురుషుండు యొక్కడు జాలడా ? వి. 28

       ఎరుఁగు వాని దెలుపనె' వ్వడై' ననుఁ జాలు ;
       నొ'రుల వశము గాదు వోగు దెల్ప;
       యేటి వంక దీర్ప నె' వ్వరి తరమ' యా ? వి. 29

       అల్పుఁడె'పుడు బల్కు నా' డంబరము గాను,
       సజ్జనుండు బలుకు, చల్ల గాను.
       కంచు మోగిన' ట్లు కనకంబు మోగునా ? వి. 30

________

27. If there be in a tribe one of excellence, the tribe becomes illustrious by reason of his virtues, as the grove is distinguished for the sandal tree therein.

28. A pig will bring forth young at five or ten at a time ; an elephant produces but one. Is not then one man truly excellent, enough ?

29. Any one can instruct a man of understanding, but it is not in the power of others to teach the vile : Is it possible for any one to straighten the bend of a river ?

30. The light man will always talk big, but the excellent speaks coolly. Consider, will gold ring like bell metal ?