పుట:The Verses Of Vemana (1911).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

       అంగమె' ల్ల వదలి, యటు దంతములు నూ' డి,
       తనువు ముదిమిచేత దరుచు వడక ;
       ముప్పు - తిప్పల బడి మోహంబు విడువడు. వి. 19

       ఆడు వారి గన్న న' ర్థంబు పొడ గన్న ;
       సారమై' న రుచుల చవులు గన్న ;
       యయ్యగాండ్లకై' ననా' శలు బుట్టవా ? వి. 20

       అనువు గాని చోటన' ధికులమ'నరాదు ;
       కొంచెముండుటె' ల్ల కొదువ గాదు ;
       కొండ యద్దమందు కొంచమై' యుండదా ? వి. 21

       తన - మది కపటము గలిగిన ;
       తనవలెనే కపటముండు, తగ జీవులకున్
       తన - మది కపటము విడిచిన ;
       తనకె' వ్వడు కపటి లేడు, ధరలో వేమా ! 22

__________

19. Though the limbs all wither, the teeth drop out, and the body tremble greatly with decrepitude ; though they be infirm with age, cupidity will never leave man.

20. If they see women, view wealth, or taste delicious sweets, will not desires be produced in all, even the best of men ?

21. In an unsuitable place never let us hold ourselves superior. To be low is no humiliation. Small is the image of a hill in a mirror.

22. If thine own mind contain duplicity, others will, like thyself, use craft towards thee : but if dissimulation leave thy heart, none in the world will be deceitful toward thee.