పుట:The Verses Of Vemana (1911).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          కలిగి ధర్మమి'వ్వ గానని వారును,
          గలిగి తినకచాల, గ్రాగు వారు,
          కలిమినె చట జూడ, గానక చెడుదురు. వి. 52

          అల్లువాని మృతికినా'త్మ జింతించును?
          తనయు మృతికి, దానె దల్లడిల్లు;
          పుణ్య పురుషు మృతికి, భూమిలో జనులకీ,
          యుగము గ్రుంగిన ట్టులు,ండు వేమ. 53

          సకల విద్య నేర్చి చచ్చి, బ్రతుకు విద్య,
          యొ కటి నేరమ' నుచును ర్వి జనులు,
          కటకట బడుదురు, కడ హాని దెలియరు. వి. 54

52. Those who will bestow nothing in charity, who consume not their riches but pine for more, shall perish without enjoying any comfort.

53. At the death of his son.in-law a man grieves in soul; at his son'* death he is plunged in sorrow; but when a good man dies the whole world grieves as though on the point of perishing.

54. After learning all other branches of wisdom men remain ignorant that they are to die and be reproduced: a|as they perish without knowing any thing of impending destruction.