పుట:The Verses Of Vemana (1911).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          తల్లికె' దురు కొనుట, తండ్రి కె'దురు కొంటి,* [1]
          యన్న కెదురు కొనుట, యరయ మూడు,
          పాతక ములనె'రిగి వర్తింపగా వలె. వి. 12

          లోభ, మోహములను, ప్రాభవములు దప్పు,
          తలచిన పను లె'ల్ల దప్పి చనును;
          తామొ కటి దలచిన, దైవమొ క్కటి దల్చు. వి. 13

          వరలు రత్న - సమితి, వలె గూర్చు ధాన్యంబు.
          జక్కదంచి, వండి మిక్కుటముగ,
          సుష్ఠు భోజనములు జూర గాని' డు వాడు
          చెప్ప నే'ల? వాడె శివుడు వేమ. 14

          ఒకటి క్రిందనొ'క్కటొ నర లబ్ధము బెట్టి,
          వలనుగ గుణియింప వరుస బెరుగు,
          న'ట్టి రీతినుంండునౌ' దార్య - ఫలములు. వి. 15

13. Avarice ar>4 lust are sufficient to ruin any dominion; all that we hare devised shall fail and perish; the thoughts of men are on* way, and the providence of God is another.

14. He who collects grain, precious as gems in a famine, dresses it, and liberally distributes that excellent food, is no less than a beneficent deity.

15. As surely as figures added to figures form a total, so surely shall liberality and beneficence lead to wealth.t

  1. * This is an inelegant form of the verbs.