పొంకముగను మనసు పోనీక సర్వేశు
వంక - నిల్పు వాడు, వంశ వరుడు,
వంక నిల్పకు' న్న వచ్చునా పదవులు? వి. 3
ఉండి యుండి జ్ఞాని యుగములు చని పోవ
ప్రాణ హాని లేదు ప్రళయమునను
ప్రాణ - హాని యైన పరమా'త్ము గలసునో? వి. 4
గురువు తాన యినను, హరుని దా జూపును,
బ్రహ్మ - లోకమ' తడు పార జూపు,
శిష్యున' రసి పట్టి చీకటి బాపురా? వి. 5
3. He who duly restrains his heart, and directs it to the Lord of all, is the noblest of his tribe ; unless he so direct it, how can he attain to happiness? *[1]
4- He that has wisdom, shall live for ever; even in the final destruction his soul shall not perish ; at the time of that destruction he shall be united to the Great Spirit.
5. He who is a Teacher will instruct others regarding God ; †[2] he will plainly reveal the celestial abode ; he looks well to his pupil, and dissipates the darkness of his ignorance.