పుట:The Verses Of Vemana (1911).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన పద్యములు.

ప్రథమ భాగము.

       వేమన' నగ యోగి వెలసె లోకములోన;
       పూజలి' డుఁడు, పుణ్య - పురుషులార;
       పూజలి' డిన యంత, భుక్తి ముక్తుల ని' చ్చు
       విశ్వదాభిరామ వినర వేమ. 1

       పలుకుమ' న్ననే' ల పలుకక యున్నావు;
       పలుకుమ' య్య, నాతొ ప్రబలముగను;
       పలుకుమ' య్య! నీదు పలుకు నేనె'రిగెద. వి. 2

___________

The VERSES OF VEMANA.

TRANSLATION.

BOOK I.

1. The Yogi named Vemana hath shone forth in the world ; bow to him, ye men of virtue! while ye reverence him he will bestow on you sustenance and perfection. Listen O Vema, dear to the Lord of all ǃ

2. When I cry "Speak, O God," why speakest thou not ? O speak to me, and powerfully ! Speak, O father, surely I shall recognize thy voice !