ఋషులు ఋషిపత్నులును వచియింపగలరు ; ఆంధ్ర బాలకు పూర్ణ కళ్యాణ మవును నిదుర లేవమ్మ ! మాతల్లి నిదుర లెమ్మ !
ఈ కావ్య సర్వస్వామ్యములు గ్రంథకర్తవి
ఆంధ్రగ్రంథాలయ ముద్రాక్షరశాల: బెజవాడ