పుట:Tenugutota.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనుగు తోట


కలకల కషాయ మాధురీ విలసనముల
నాడు నీబిడ్డపులుగుల నరయ వమ్మ;
లేచి రా వమ్మ ! మాతల్లి ! లేచి రమ్ము !

21