పుట:Telugu merugulu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

________________

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి జననము : 07-02-1888 యోగసిద్ధి : 29-08-1950 తల్లిదండ్రులు : శ్రీమతి శేషమ్మ, వేటూరి సుందరశాస్త్రి జన్మస్థలము : పెద్దకళ్ళేపల్లి - దివి తాలూకా - కృష్ణాజిల్లా సాహితీ సేవలు : సాహిత్యాన్నీ, యోగాన్నీ ఒక సాధనంగా, మహా తపస్సుగా గ్రహించి, వాజుయ వికాసానికీ, జగద్దితానికీ నిరంతరం పరిశ్రమించడం. అన్నమాచార్య సంకీర్తనలను వెలుగులోనికి తెచ్చి, ప్రకటించి, ప్రచారం చేయడానికై కృషి చేయడం. ప్రతి సంవత్సరం అన్నమాచార్య వర్ధంతిని తిరుపతిలో నిర్వహించేందుకు ఏర్పాటు. ఎస్.వి. ప్రాచ్య పరిశోధన సంస్థ, ఎస్.వి. మ్యూజియం స్థాపనలో విశేషకృషి ఆంధ్రాభిమానం : “ఆంధ్రభాష అమృత మాంధ్రాక్షరంబులు మురువులొలుకు గుండ్రములీయములు, ఆంధ్రదేశ మాయురారోగ్యవర్ధకం అంధ్రజాతి నీతి ననుచరించు" విశిష్టతలు : కవి, పండితుడు, వక్త, రచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, యోగి, నిరాడంబరుడు, సమసమాజ భావసుడు, పరోపకారశీలి, జాతీయతావాది, బహుముఖ ప్రజాధురీణుడు, తాత్త్వికుడు. Published by Sri K.V. RAMANACHARY, I.A.S., Executive Officer, TrDevasthanams, and Printed at TTDPress, Tirupati.