పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
                     బ్యూటీలిస్ తుషారము.(స్నో)
   చందనచర్చకంటెను, ఉశీర శైత్యోపచారమునకంటెను, మంద మంద మలయమారుతవీచికలకంటెను, అత్యంతశైత్య దాయమును మంజుళ మనోజ్ఞ సురభిళోపేతమునైన మా "బ్యూటిలిస్ స్నో" (తుషారం) ను వాడిచూడుడు!
    ననుటకాలయలు, ఎండపొక్కులుగల చర్మముపై రాచిన పదినిమిషములలో మంటలు మాయమై సంపూర్ణోపశాంతి చేకూర్చును. మొటిమల మాడ్చి, ముఖమునకు  సౌందర్యము నొసగును.
                           బ్యూటిలిస్ నవనీతము (క్రీం)
     క్షారానంతరము, రాత్రులందు నిదురింపబోవు నప్పుడును రాచి కొనినచో ఎట్టి బిరుసుపారి ఎండిపోయిన చ్ర్మమునకు గూడ మార్ధవమున్ మెఱుగును కలిగించును.
      ఇవి అన్ని ఆంగళ్లయందునులభ్యమగును.  బ్యూటిలిస్ గుఱుతుగల వివిధములైన సువాసన ద్రవ్యములన్నియు ఉత్తమ తరగతికి జెందినవి. ఒక్క పర్యాయము వాడిచూచిన మీకేతెలియగలదు.

టాయ్ లెట్స్ మాన్యు ఫాక్చరిజ్ కంపెని, లిమిటెడ్.,

                                  చిత్తూరు.gffgfghfghgg