పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సంపుటము 1.
చిత్తూరు: 1937 సం॥రం
నవంబరునెల.
సంచిక 6.

తేటమాటల నీటగు _ తెనుఁగుతల్లి

తేనెలొలుకు పల్కులుగల _ తెనుఁగుతల్లి

తెలివి తేటలఁ గల్గించు _ తెనుఁగుతల్లి

తెనుఁగు బిడ్డలు, కొలువుఁడీ _ తెనుఁగుతల్లి.



కుమారదేవ,

సంపాదకుఁడు.


V SINGH, at his Dr.Printing works, Chittoor, hed by KUMARADEVA,CHITTOOR