పుట:Telugu Samasyalu 1953.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



చ, అనఘ సురాపగాతనయ! యర్కతనూజ విచిత్ర వీర్యనందన
గురుపుత్ర ! ద్రోణ! కృప! నాగపురీశ్వర! దుస్సనేన!రమ్మనె
రాజసూయముయమాత్త జుఁడిప్పడు చేయఁబూనితా, ని. . .

చ, అనఘసురేశ! వాయుసఖ! యర్యమునందన! రాక్షసేంద్ర ! యో
వననిధినాథ! గంధవహ! వైశ్రవణా! నిటలాక్ష! తాను రమ్మను
మని చెప్పెమా ధవుఁడువూమారుని పెండ్లికిమిమ్మునందఱిన్, ని - •

  • సొర చెట్టున బీరకాయ సొంపుగఁ గా చెన్,


క. అరవిందకోమలంబగు
నరవిందపుఁగొలను కెలననావలపిఱుఁదన్
గరిమనుసొంపుగఁ జూచిన, సౌర . . .13

  • విధ వాగమనంబు మిగుల వేడుక నేనెన్,


క. అధికారిదర్శనేచ్ఛా
గ్రధితుఁడ నై సుశకునంబుఁ గాంక్షీంపఁగ నా
కధికఫలప్రద యగుచును, విధవా. . . 14

  • కన్నకువూరుండు మగఁడు గాఁగ వరించెన్.


క.అన్నన్న రాధ సొగసున
కెన్నిక యగు మగఁడు లేవిటీ హేలాగతిచే
నన్న యగునందగోపుఁడు, కన్న. . .15

  • రతిరాజగృహంబుమీద రని యుదయించెన్,


క, అతివల మొగ మెఱుఁగక యీ
గతి సతిరతి వాంఛఁ దగిలి కష్టసుఖములన్
మతిఁ దలఁపవు. లే లెమ్మిక , రతి, . . 16