ఈ పుట ఆమోదించబడ్డది
రచనకు తోడ్పడిన గ్రంథాలు
| బసవపురాణం పండితారాధ్య చరిత్ర |
పాల్కురికి సోమనాథుడు |
| తెలుగు సంస్కృతి - తెలుగు విజ్ఞానసర్వస్వం | మల్లంపల్లి సోమశేఖర శర్మ |
| ఆంధ్రుల సాంఘీక చరిత్ర | సురవరం ప్రతాపరెడ్డి |
| శుకసప్తతి కథలు | కదిరీ పతి |
| ఆంధ్ర మహాభారతం | తిక్కన |
| యక్షగాన వాఙ్మయం | డా॥ఎస్.వి.జోగారావు |
| క్రీడాభిరామం | |
| దశావతార చరిత్ర కాశీఖండం భీమఖండం పల్నాటి వీరచరిత్ర |
శ్రీనాథుడు |
| ఆంధ్రుల చరిత్ర | ఏటుకూరి బలరామమూర్తి |
| తెలుగు జానపదగేయసాహిత్యం | డా॥బి.రామరాజు |
| మన ప్రాచీన కళలు-పుట్టుపూర్వోత్తరాలు | ఎల్లోరా |
| జానపద నృత్యకళ | డా॥చిగిచర్ల కృష్ణారెడ్డి |
| జానపద కళాసంపద | డా॥తూమాటి దోణప్ప |
| జానపద విజ్ఞానం | డా॥బట్టు వెంకటేశ్వర్లు |
| జానపద విజ్ఞానం | ఆర్.వి.ఎస్.సుందరం |
| నటరాజ రామకృష్ణ గ్రంథాలు, వ్యాసాలు | నటరాజ రామకృష్ణ |
| నా చిన్ననాటి ముచ్చట్లు | డా॥కె.ఎన్.కేసరి |
| భాస్కర శతకము | |
| సంగీతం -నృత్యం-నాటకం | ఆంధ్రప్రదేశ్ 1970 జానపద కళోత్సవాల సంచిక (నాట్యకళ) |
| కిన్నెర సంచికలు | |
| నాట్యకళ పత్రికలు | |
| ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర ఈనాడు మొదలైన పత్రికలు | |
| ప్రజానాట్యమండలి సదస్సు సావనీర్లు |