పుట:TeluguSasanalu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

16. గూడూరు శాసనము.

(చాళుక్య విక్రమశకము. 49. క్రీస్తు. 1124.)

ఈ శాసనము జనగామ తాలూకా గూడూరు గ్రామమున నొక శిలా స్తంభముపై నలువైపుల వ్రాయబడినది.