పుట:TeluguSasanalu.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


'ఐ' అనియే వ్రాయుచోట 'అయి ' వ్రాయకుండ ఏత్వము క్రిందైత్వము వ్రాసెను. ఖట్గసహయుణ్దై, రాముణ్డై, [లో] కానరితిణ్డై, భాసురుణ్డై, అరుహుణ్డై, "సమానుణ్ణవైన చెలివి" అనుచోట మాత్రము 'ఐన" అని కలదు. (కడపజిల్లా అనిమెలలోని క్రీ. 976 నాటి వైదుంబ శాసనములో వర్షంబు 'ఐన' అని విడిగా ‘ఐ కారము కనిపించు చున్నది.) ఈ కొరవి శాసనములో విశేషమేమన 'అయిన' అను రూపములేదు. కాని 'అయ్న అనేదే పైపదములలో కనిపించుచున్నది. అనగా ఉచ్చారణ సౌకర్యము కొఱకు యి లోని ఇ లోపించినదని అర్థము. ఈ లోపము సంస్కృతంలోను కనుపించును. సంస్కృతములో దీనిని ఉపధాలోవమని చెప్పదురు. 'అథాప్యుపదాలోపో భవతి" అని నిరుక్త కారుడు వేదములో ఈ లోపమును జెప్పెను. 'అల్లోపో నః' అని పాణిని సూత్రముకూడ నిట్టి లోపమును గూర్చియే. (ఉదా: రాజన్ + ఇ = రాజ్ న్+ఇ = రాజ్జి ; నామన్ + ఇ = నామ్ న్ + ఇ= నామ్ న్ ; అనగా ఇచట వరుసగ •జ" "కారము "మ" "కారము మీది 'అ' 'కారములు లోపించినవి. నూతన నూత్న ; విద్యాధర --> విద్యాద్ర ; ఇత్యాది సంస్కృత పదములు). అట్లె “వైదుంబ' వదము "వయిదుంబ" అనికాని “వయ్దుంబ" ఆనికానిఅగును. గారికి - గార్కి పెఱుకు –• పెఱ్కు ఇట్టివి అనేక పదములు శాసనము " ఇపుడు -> ఇప్డు లందు గానవచ్చును, మ న కి పు డు • చేసిన -> చేశ్న వాడుకయందును గలవు. గాన<- గ్నా

చదువు -> చదివిన అనిక్తాంత క్రియా విశేషణములలో చేయు -> చేసిన 'ఇన' తుదియందుండుట సామామై అగు -> అయిన నను "ఇ" లోపించుట గమనించదగినది.

సంయుక్తాక్షరములను ఉచ్చారణ సౌలభ్యము కొఱకు విశ్లేష మొనర్చుట. కొన్ని కావులందు గానవచ్చును. తెలుగు శాసనములందిరి సాధారణము. నిఘంటువులో కొన్ని చేర్చబడెను.