పుట:TeluguSasanalu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

తెలుగు శాసనాలు


2 .యు[0]బోయువెరెయంబు జి

3. ట్టరి యెల్లన్దక్కి చాబొడి

4. చిన మాట యిరువది ద్ర

5. మ్మలు మనం బొడిచిన

6. నఱువది ద్రమ్మలు

7. అక్కసలకు కఱకు[0]లి

8. లేదు.


చిన్నరాయి-నాలుగవ వైపు

  1. మహీపతి వంశ జాశ్చపా
  2. పాద పేత మనసో భువి భూ
  3. రిభూపా ఏ(యే)పాల మన్తిమ
  4. మధ్యమ్మ೯ మిమం సమస్తం
  5. తేషా[0]మయా విరచి తోంజలి రేష
  6. మూద్ని೯(ధ్ని೯)[||*]చన్ది[సన్ది]విగ్రహిచాము(0*)
  7. ఱెయన్ర(వ్రా)లు
కొరవి శాసనములోని భాషా విశేషములు

ఇది క్రీ. 935 నాటి దగుటచే ఇంచుమించు నన్నయభట్టు కాలమునొక శతాబ్దము ముందుది. ఇప్పటికి పూర్వము తెలుగు శాసనములందు కనిపించు 'ɵ' అను అక్షరము పూర్తిగ అదృశ్యమైన దనవచ్చును. ఈ క్రింది పదములలో అది వాడపడలేదు.

పూర్వము శాసనము ఇప్పుడు కొరవి శాసనములలో
వీరునɵయ్య రాగిమడవనపల్ల తనయుణ్డయ్న
ధనంజయుదు (కలమల్ల) కుసుమాయుధుణ్డు
వానుɵ (రామేశ్వరం) వాణ్డు
సంయుక్తునɵగున్ (అరకటవేముల) [లో] కాన్తరితుణ్డై


'ఱ' అను అక్షరము వాడుకలోనున్నది.