పుట:TeluguSasanalu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

తెలుగు శాసనాలు

19.ను తాగిరి[||*]దేని
20.సల్పిన వానికి
21.వేగుద్లుము వేసె
22.ఱువుళు వేవాన్డు(ఇచట డవత్తునుθగా చదవాలి)
23.ద్లు నిలిపిన పుణ్య
24.ంబు దీనికి వక్రంబు
25.వచ్చు వన్డు(ఇచట డవత్తునుθగా చదవాలి)పుత్రన
26.ద్య స్త్రీ వద్య గోవ
27.ద్య వ ఞాచమహా
28.పాతక ఞాచెసిన
29.వానిలోక[ంజ]
30.న్వాన్డుల(ఇచట డవత్తునుθగా చదవాలి)

ఇప్పటికి భాష కొంచెం మెఱుగైంది.రాజు కొద్దిపాటి ప్రశస్తి,తన కుల గోత్ర ములు, తండ్రి తాతల పేర్లు వ్రాయించుకొనెను.తమ చోఱ మహారాజా ధిరాజ పరమేశ్వ రుడనియు,విక్రమాదిత్యుని పుత్రుడగు శక్తి కొమరుని కొడుకైన (రెండవ) విక్ర మాదిత్యుని కొడుకుననియు కాశ్యప గోత్రమునకు చెందిన వాడననియు చెప్పు కొనెను.సిద్ధవటము-వేయి గ్రామాల సీమ, రేనాణ్డు -ఏడువేల గ్రామాల సీమ రెండింటిని కలిపి రాజ్యము చేయు చున్నట్లు చెప్పు కొనెను.అట్టి సత్యాదిత్య మహారాజు కాశ్యపగోత్రుడగు రేవశర్మ అను బ్రాహ్మణునికి ఇచ్చిన[ది]అని వాక్యము ముగియును. భూమి అని పూరించు కొనవలెను.కొమఱి అనునది 'పాఱ'కు విశేషణ ముగ నున్నది గనుక నొక గ్రామమని అర్థమగుచున్నది.తర్వాత వాక్య ములో చిఱంబూరు మున్నగు సీమలు చెప్పుతూ ఇచ్చిన భూపరి మితి చెప్పబడెను.వాక్యం చివర 'తాగిరి' అని సమాపక క్రియ కలదు. ఆ సరి హద్దులు తాకునట్లు అయిదు మఱతుర్లు భూమిని ఇచ్చిరి అని అర్థము. ఇంతవరకు రెండు వాక్యములు సరిగానే యున్నవి.'తాగిరి'అను క్రియ మనకిప్పుడు ఈ యర్థములో కానరాదు.