పుట:TeluguSasanalu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు లిపి భాషల మొదలు


కంచరి

కమ్మరి

పంపు=పంపున=ఆనతిన)....కలమళ్ళC.580

ఏళన్=ఏలన్

ఆటికళా=?

ఏంబది=50 .....ఉరుటూరు 70

వక్రంబువచ్చు=అడ్డువచ్చు

కొచ్చియ=(కౌశిక,గోత్ర ?)

సమ్మాంరు=శమ్మన్(ఆర్య)

రట్టగుళ్ళు ....రామేశ్వర

రట్టకుట్ట ...వెల్దుర్తి

కాచికుడిపిన వాన్డు (ఇక్కడ డవత్తును θగా చదువవలెను)....వెల్దుర్తి

వక్రపల్కినవారు

పారదాయ=(భరద్వాజ గోత్ర?)....తిప్పలూరు 625 A.D.

మఱున్డ(ఇక్కడ డవత్తునుθగా చదవాలి)పిడుకు=(శత్రువులకు పిడుగువంటివాడు)

పటుకాను=స్థానముగాను:పట్టుగాను

పన్నవీస=పణాళ=పన్నస=దానముచేసినభూమి ..తిప్పలూరు 625AD

పులొంబున= పొలంబున(విప్పఱ్ల శాసనంలోకూడ 'పులొంబున ' అనికలదు)..రామేశ్వరము

రెణ్డు

తోటళు

అణతి=అజ్ఞ

మాఱ్పిడగు= శత్రువులకు పిడిగువంటివాడు

వేవురు

పరియారువు= పరిహారముగ... నల్లచెరువుపల్లె

తేవుళ్=దేవులు

కొఱొచె=క్రొచ్చె(శిలపై చెక్కుట)...పఱికి =ప్రక్కి..నల్లచెరువునిపల్లె