/ਜਨ | నిలుస్తుంది. అయితే విమర్శకులకు కావలసింబిల్లా క్రియాత్మకత, సహేతుకత, | సహృదయతలే. ఆయా వ్యక్తులను, రచనలను విమర్శించడంలో రామారావు سحS\ దేవరకొండ గంగాధర రామారావు (జననం 1980) తూ|గోuజిల్లా పిఠాపురంలో అక్టోబర్6న జననం. సుప్రసిద్ధకవి బాలగంగాధర తిలక్గారి తమ్ముడు. లా చదివారు. 1969కు ముందు కొంత| కాలం ఏలూరులో, 1964 నుంచి తణుకులో Aన్యాయవాది. సాహిత్యవ్యాసంగం, కళారాధనలు వీరి ప్రవృత్తులు. తొలినుంచి ఇంగ్లీషు, తెలుగుభాషల్లో క్ష్లో వీరికి ప్రవేశముంది. రామారావుగారు కవి, కథా రచయిత, నాటకకర్త, విమర్శకులు. సంగీత, చిత్రలేఖన, తత్త్వమీమాంసల్లోనూ పరిచయముంది. 'కలలవల' అనే 17 కథల సంకలనాన్ని వెలువరించారు. దాదాపు పది రేడియో నాటికలు వ్రాశారు. విడి కథలూ అనేకం వ్రాశారు. శ్రీ నన్నయభట్టారక పీఠంలోనూ చురుకైన పాత్ర వహించారు. తణుకులో తణుకు | రచయితల అనుషంగం 'తరంగం' పేరుతో సాహితీ మిత్రులతో కలిసి సాహితీ | సమావేశాలను తన ఇంట్లోనే జరిపేవారు. వీరి సతీమణి సీతాదేవి. విజయవాడ |ఆకాశవాణిలో చాలాకాలం లలిత సంగీతం ఆర్టిస్ట్ 1980వ దశకంలో వివిధ ఇంగ్లీషు పత్రికలకు ఉత్తరాలు వ్రాయడం నాకు హాజుగా ఉండేది. 'బి హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్; బివీక్లకు లేఖలు వ్రాస్తుండేవాడిని, తణుకులో ఇంగ్లీషు భాషలో మంచి ప్రావీణ్యత కలిగిన వారిలో ఒకరైన డి.జి.రామారావుగారితో ఆసందర్భంలోనే నాకుపరిచయం ఏర్పడింది. ఇంగ్లీషు డ్రాప్లింగ్" లో అప్పడప్పడు వారి సలహాలు తీసుకునేవాడిని. సారస్వతంలో వివిధ ప్రక్రియలలో ప్రవేశమున్న వీరు విమర్శకులుకూడా. సానపట్టిన వజ్రం తళతళలాడుతుందన్నట్లు, సబ్విమర్శలకు గురియైన రచనే | గారిది రాజీపడని ధోరణి. ఎనిమిది పదుల వయసు కలిగిన రామారావు గారు వయస్సు పండినవారు, అనుభవం నిండినవారు. సనిత్రులు రామారావు గారు| సబ్విమర్శకులుగా భాసిల్లాలని నేనెప్పడూ కోరుకునేవాడిని. వీరికి వ్యక్తిగతంగా |నాపై విశేషమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. అందుకే వారితో నా పరిచయం | పాతిక సంవత్సరాలుగా వర్ధిల్లతోంది. రామారావుగారి శతవసంత వేడుకల కోసం వారి ఆత్మీయుడుగా ఎదురుచూస్తున్నా, కళారాధనలోనూ, དང་། ク వ్యాసంగంలోనూ చేయితిరిగిన వీరికి గౌరవాభినందనలు. 梁梁染
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/97
స్వరూపం