|నావైపు ప్రశ్నార్థకంగా చూసారు. "సినీ రంగంలో ఎన్టీఆర్ ఎంతటివారో, షణ్ముఖవారితో నాకు ప్రత్యక్ష పరిచయం ఉండేది. షణ్ముఖ వారిని ఒకసారి "ఎన్డీరామారావుగారూ బాగున్నారా?" అని పలకరించాను. ఆశ్చర్యపోతూ వారు నాటకరంగంలో మీరూ అంతటివారే. శ్రీకృష్ణుడిపాత్రలో ఇద్దరూ శిఖారాయమాన వ్యక్తిత్వాలు. ఆ పాత్రను ఇద్దరూ అజరామరం చేస్తున్నారు" మీరు నాటకరంగ ఎన్టీఆర్' అంటూ అభివర్ణించాను. వయసులో చిన్నవారైనా, నాపై మీరు చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేసారు. పాలంగిలో కుటుంబసభ్యులు తణుకు మునిసిపాలిటీవారు ఏర్పాటు చేసిన శిలావిగ్రహం ఏర్పాటు చేసిన శిలావిగ్రహం е9о92 బాలగంధర్వుడిపై శ్రీరసరాజు చెప్పిన ప్రశంసాపూర్వక పద్యాలు: "చెల్లియొ చెల్లకో..? యనుట చెల్లినదాతనికే గళాన వి ద్యల్లతలున్న గాయకమహోదయుడాతడు! అమ్మవారి సం పల్లములైన దీవెనల పొందుచు నాటకరంగమంతటన్ మల్లెలు కుప్పవోసిన సమర్ధుడు వానికివే జోహారువుల్! ఒక గంధర్వుడు నేలపైకి దిగెనేమో! లేనిచో పద్యనా టకరంగమ్మన రీవిగా మధురకంఠంబెత్తుచున్-రాగడో లికలన్ ప్రోతల నూపివేయగల కీర్తిశ్రీని సాధింప-నే రికి సాధ్యంబగు? ఒక్క "షణ్ముఖి"కి జెల్లెన్ జాతి గర్వింపగన్ 梁梁裘
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/91
స్వరూపం