Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కె. రఘురామయ్య, పులిపాటి వేంకటేశ్వర్లు, శ్రీరంజని, లక్ష్మీరాజ్యం, šóšo, గిరిజ, తిలకం వంటి హేమాహేమీ లతో నటించారు. &éသေပွခိ) గొంతులో సంగీతం శాస్త్ర బద్ధంగా పలికేది. వీరి నిత్యసాధన అందుకు ఒక కారణం కావచ్చు. వీరి గాన మాధుర్యాన్ని ఆయా రికారులలో ఇప్పటికీ ఆస్వాదించే |వేలాది అభిమానులు ఉన్నారు. ఆంజనేయరాజుకు తెలుగు నాటకరంగాన అనేక || అవారులు, రివారులు దక్కాయి. 1990 లో తెలుగు అకాడమి వీరిని 'బళ్ళారి | రాఘవ స్మారక అవార్డుతో గౌరవించింది. చితూరులో 'పౌరాణిక నాటక చక్రవర్తి |బిరుదుతో వీరిని ఘనంగా సత్కరించారు. మద్రాసు లోని ప్రతిష్టాత్మక 'రాజ్యలక్ష్మి కళాపీఠం' అవార్డును వీరు దక్కించుకున్నారు. పశ్చిమగోదావరిజిల్లా రంగస్థల కళాకారుల సంఘ అధ్యక్షులుగా వీరు తన బాధ్యతలు అత్యంత సమర్థవంతంగా| నిర్వహించారు. కళాకారులకు పింఛన్లు అందేలా కృషిచేశారు. వీరి కమారుడు షణ్ముఖి జయ విజయకుమార్రాజు పాలంగిలో వీరి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. షణ్ముఖి ఫిబ్రవరి 18 న భీష్మ ఏకాదశి పర్వదినాన కన్నుమూశారు. 1980 ప్రాంతం నేను దత్తతకు వెళ్ళిన తొలిరోజులు. తణుకు ఆంధ్రా షుగర్స్ వారు ప్రతియేటా నిర్వహించే దసరా నవరాత్రులలో భాగంగా ఒకరోజు షణ్ముఖ9వారి శ్రీకృష్ణరాయబారము"నాటకం ఆడుతున్నారని తెలిసింది. సినిమా ఉచ్ఛస్థితికి చేరి, నాటకంబీనాతిబీనపరిస్థితికి దిగజారినరోజులవి. షణ్ముఖవారి నాటకాన్ని మరీ ప్రత్యేకించివారి శ్రీకృష్ణుడి పాత్రను చూడాలని ఉబలాటపడుతున్న నాకు ఒక సదవకాశం దొరికినట్లయింది. రాత్రి 8 గOI తర్వాత నా దత్తత తల్లి రాజేశ్వరమ్మగారు నన్ను ఇల్లవిడిచి బయటకు వెళ్ళినిచేవారు కాదు. అయినా, ఆమెకు చెప్పకుండా నాటకానికివెళ్ళాను. చాలాసేవనిరీక్షించి, మొత్తానికి శ్రీకృష్ణ రాయబారం'నాటకం, అందులోని షణ్ముఖవారి శ్రీకృష్ణుడి పాత్రను తిలకించాను. ఇంటికి రాగానే, "రోడ్ల మీద నాటకాలాడుతున్నావా?" అని నా తల్లి నిగ్గబీసారు. "నేను నాటకాలాడటానికి వెళ్ళలేదు, షణ్ముఖవారి శ్రీకృష్ణరాయబారం' నాటకం చూడటానికివెళ్ళాను" అన్నాను. షణ్ముఖవారినాటకం చూడాలనే ఉబలాటం, నా | తల్లిక్రమశిక్షణను సైతం ఉల్లంఘించినా కోరికను తీర్చుకొనేలా చేసింది. షణ్ముఖ ఆంజనేయరాజు పశ్చిమగోదావరి జిల్లా రంగస్థల కళాకారుల అధ్యక్షులుగా ఉండేవారు. 198O ప్రాంతంలో వారు తరచూ నా మేనమామ, ప్రఖ్యాత న్యాయవాది శ్రీ బంధకవి నీతారామాంజనేయులు గారి దగ్గరకు వసూండేవారు. రంగస్థల కళాకారుల సమస్యలపై వారి సలహాలు, సూచనలు తీసుకుంటుండేవారు. న్యాయసలహాలనూ పొందుతుండేవారు. ఆసమయంలో