Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లక్ష్మీనరసింహస్వామి మీద ఒక శతకం, కొన్ని ఖండికలను రచించారు అయితే | ఇప్పటికీ అవి అముద్రితాలుగానే ఉండిపోయాయి. రేడియో, టి.వి.లలో | సమస్యాపూరణలకుగాను 3 సార్లు ఉత్తమ పూరణ పురస్కారం అందుకున్నారు. భాస్కరరావుగారు ఇటీవలనే తన సహస్రపూర్ణ చంద్రదర్శనం చేసుకున్నారు. 淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡类类淡类淡米类淡淡淡淡淡淡类丧米淡淡淡淡淡淡淡淡淡淡淡 జొన్నలగడ్డవారు పద్యాన్ని ఇంతహేలగా, కాశీగుజ్ఞంలా ఎలా పరిగెత్తంచగలిగారా అనిపించింది. ఏమైనా జొన్నలగడ్డ రా5 పదయం నిస్సందేహంగా పలుకు వెన్నెలగడ్డయే. వారి కలంనుండి మరిన్ని పాలపుంతలవంటి కావ్యాలు రావాలని, అందుకు é atá scóhe లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. కడిమెళ్ళ వరప్రసాద శతావధాని, 类类淡淡淡淡淡米迷迷类淡米类类淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡迷淡淡淡淡 ఒక్కొక్కచోట ధూర్జటి, ఒక్కొక్కచోట పోతన, ఒక్కొక్కచోట ఆదిశంకరాచార్యుల వారు. ఈయన శతకంలో తొంగి చూస్తున్నారు. — వద్దిపర్తి పద్యాకర్ 迷迷迷迷炎炎炎迷迷迷迷迷迷迷迷迷迷迷迷迷迷迷迷迷迷迷迷迷迷迷迷迷炎炎炎炎炎炎炎迷迷迷迷迷迷迷迷迷迷迷迷迷 వెన్నలలోన మల్లికలు, వేకువ కోకిల నిస్త్వునుఖులున్ జన్నుకు సాటి పల్కలుకు చూపిరి మీదగు కైతలందు ఓ జొన్నలగడ్డ భాస్కర రుచుల్ పచరించెడి మీదు పద్యముల్ వన్నెకు వాసికెక్కినది మదన గంధము నిత్తు భక్తితో - కోట వెంకటలక్ష్మీనరసింహం, 类淡淡淡淡淡淡淡米淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡迷迷淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡淡类淡淡 భాస్కరరావుగారు నేటికీ అక్షరపూజ నిష్టగానే చేస్తున్నారు. ముఖ్యంగా రాజీపడని మనస్తత్వం ఆయనది. పద్యాన్ని ఎన్నిసార్లు చెక్కడానికైనా సంకోచించరు. పద్యం బాగుండాలనేదే ఆయన ఆశయం. తన తూకంలో పద్యం నిలబడకపోయినా దాన్ని అల్లంత దూరంలో ఉంచడానికే ఆయన ప్రయత్నిస్తారు. రసరమ్యంగా సాగిన వీరి రచన శతకాలలో ఉత్తమ శతకంగా ఈ గ్రంథాన్ని నిలుపుతుందనడం స్తవంకాని వాస్తవం. - రసరాజు 张丧淡米杰米米类淡米淡淡淡淡米迷淡淡淡淡淡淡淡淡淡淡类资淡淡张迷迷淡娄米淡淡淡淡淡淡淡淡淡淡淡类类迷淡淡 1985 సంuల ప్రాంతంలోభాస్కరరావుగారు తణుకువచ్చిస్థిరపడ్డారు. నామేనమామజ. ఎస్.ఆర్, ఆంజనేయులుగారితో వీరికి సన్నిహిత సంబంధాలు ఉండడంతో, తరచూ వారింటికి వచ్చేవారు. వీరితో సరిగ్గా ఆ సమయంలోనే నాకు పరిచయం పర్పడింది. వీరు నాకన్నా వయసులోనూ, అనుభవంలోనూ చాలా పెద్దవారు. అయినా ఆయనెప్పుడూ నన్ను చిన్నవాడుగా చూడకపోగా, నీవు | కార్యదక్షుడివంటూ నన్ను అభినంబించేవారు. కవిగా తొలిరోజులలో వీరు ஒ0ஃ5 పద్యాలు చాలా వాటికి నేనే ప్రథమ ప్రోతను. వీరి అప్రకటిత శ్రీ యాదగిరి లక్షీనరసింహస్వామి' శతకం వెంటనే వెలువడాలని, భాస్కరరావుగారు శతవసంత వేడుకలు జరుపుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. * * *