Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెంకాయమ్మ, వేంకట సూర్య ప్రకాశరావులు తల్లిదండ్రులు. పగోiజిల్లా ఏలూరులో జూన్ 14న జననం, కొంతకాలం ఇంగ్లీషు ఉపన్యాసకులుగానూ, ఆకాశవాణిలో కార్యక్రమ నిర్వహలుగానూ పనిచేసారు. మంచి కధా రచయితగా రాణించారు. “බ්‍රසිරිඞ“රයිටඩ්ර |పడవ, “కలలో జారిన కన్నీరు', 'మూడు కోతులు, 'ఆమెనీడ", "అడవిగాచిన వెన్నెల, మేడమెట్ల, నిరంతర |త్రయం', 'నా గాజుమేడ , 'క్రొత్తవంతెన పాతనీరు", • అరకు లోయలో కూలిన శిఖరం", "నన్ను గురించిన కథ వ్రాయవూ." ‘剑 వీరి ప్రసిద్ధ కథలు. “చివరకు දීඩාෆිජ්ඩ්' ඩීට් ప్రసిద్ధ నవల. 20వ శతాబ్దప తెలుగు రచయితలలో aJទំ ఒక్క నవల వ్రాసి గొప్ప రచయితగా నిలిచి పోయిన వాళ్ళలో వీరు తప్ప ఇంకో రచయిత కనపడరు. షేక్స్పియర్ నాటకాలపై వీరు కాకుండా నవలాకారుడుగా విమర్శకుడుగా, నటులుగా, చిత్రకారుడుగా విశేషప్రజ్ఞ కనబరిచారు. సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత, బుచ్చిబాబుగారు తణుకులో పుట్టిపెరగకపోయినప్పటికీ, వారికి తణుకుప్రాంతమంటే విశేషమైన అభిమానమని తెలుస్తోంది. వీరి పేరున ఉన్న ఇంటినే సుప్రసిద్ధ న్యాయవాది é బంధకవి సీతారామాంజనేయులు కొనుక్కన్నట్లు తెలుస్తోంది. ఈ బహుముఖ ప్రతిభావంతుడు సెప్టెంబరు 20న కన్నుమూసారు. ఏలూరిపాటి అనంతరామయ్య "అనంతంగా ప్రసిద్దులైన వీరు అత్తిలి సమీపగ్రామమైన తోగుమ్మిలో 1919 సం||లో జన్మించారు. తణుకు సమీప ఉండ్రాజవరంలో నివాసమున్నారు. నపలారచయిత. వీరు ఉండ్రాజవరం జమీందారులు ముళ్ళపూడి తిమ్మరాజుగారి ఆశ్రీతులు. ఇంగ్లీషు, సంస్కృత భాషల్లో నేర్పరులు. పానుగంటివారి ఒరవడిలో | రచనలు చేశారు. వీరు పానుగంటివారిని అనుసరించినా, విషయ స్వీకరణలో, | వివరణలో, శైలిలో తన విశిష్టతను చాటారు. వీరి 'జంఘాలశాస్త్రిక్ష్మాలోకయాత్ర తణుకుకు చెందిన ముళ్ళపూడి తిమ్మరాజు జమీందారు గారికే అంకితం. తొలి తెలుగు మనోవైజ్ఞానిక నవలాకర్త శివరాజు వెంకట సుబ్బారావు (బుచ్చిబాబు) (1916-1967) "షేక్స్పియర్ సాహితీపరామర్శ' అనే గ్రంథం వ్రాసారు. కథారచయితగానే | జంఘాలశాస్త్రి క్ష్మాలోక యాత్ర, దామోదరీయములు వీరి రచనలు, ప్రధానంగా |