పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తత్వార్ణప్రబోధక, 'కళాప్రపూర్ణ ఇత్యాది బిరుదులూ పొందారు. శ్రీ తిమ్మరాజు గారు చాణక్యునిగురించి సమగ్రచరిత్రను రచించడంలో వీరిని ప్రోత్సహించారు. | వీరి 'ఆర్యచాణక్యడు' పుస్తకంలో చాణక్యుడు ఆంధ్రుడేనని చెప్పడానికి అతడి అర్థశాస్త్రంలోని ఆంధ్రదేశవ్యవహారసిద్ధములైన వాటినెన్నింటినో ఉదహరించారు. |'మల్లసాగ అనే చాణక్యుడికున్న బిరుదు ఒక్కటిచాలు ఆంధ్రుడని అతడిని ధృవీకరించడానికి! (మల్లనాగ అంటే నాగజాతిలో శ్రేషుడని అర్థం. నాగజాతి వారు ఆంధ్రులు)చాణక్యుడు,వాత్సాయనుడు ఒకరేననికూడా వీరు నిర్ధారించారు. చాణక్యుడి మాతామహగోత్రం శ్రీవత్సకావచ్చునని పెద్దల నిర్ధారణ, శర్మగారి ఈ గ్రంథాన్ని 1954-58లలో మద్రాసు, ఆంధ్రవిశ్వవిద్యాలయాలవారు బి.ఎ., బి.కామ్., బి.ఎస్సీ తరగతులకు పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు. 墨墨墨匙墨盟墨墨冕墨$墨墨型墨墨墨冕墨墨墨臀墨墨墨墨墨墨墨墨墨墨墨墨 అనే బృహద్ధంథంలో చాణక్యుడు, వాత్యాయనుడూ ఒకరే అని వీరు చేసిన నిర్ణయం వీరి క్షోదక్షమపరిశ్రమకు నిదర్శనం. 'కాకతిప్రోలరాజు’ అనే గ్రంథంలో చరిత్రకారులను కల్లోలపరిచిన గడ్డ సమస్యకు ప్రామాణిక పరిష్కారం సాధించడానికి వీరు చేసిన ప్రయత్నం వీరి పరిశోధక ప్రతిభను వేనోళ్ళ చాటుతూవుంది. – డా| యస్వీజోగారావు ఎస్.పి. లక్ష్మణస్వామి (1910-1962) తణుకు సమీప జుత్తిగలో జననం. పానకాలు వీరి సుప్రసిద్దులయ్యారు. డి.వి. భద్రం వీరిని కాకినాడ ఆంధ్ర సేవాసంఘంలో చేర్చారు. తర్వాత యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో ఉన్నారు. దంటు సూర్యారావు వీరిని స్వంత బిడ్డలాచూసి, క్రమశిక్షణకలిగిన నటుడుగా తయారు ဒွိဂ္ဂိဒွိတ္ထိ చేసారు. ఆనాడు ఆలాపనారాగాన్ని రంగస్థలంమీద ఎవరు ఎక్కువసేపు నిలిపి పాడగలరో వారే గొప్పనటులు అనేక పాత్రలను సమర్థవంతంగా పోషిస్తూ, నాటకాలలోనూ, సినిమాలలోనూ నిర్విరామంగా పాల్గొంటూ, తెలుగు నాటకరంగంలో, పద్యపఠనంలో ఒక నూతన ఒరవడిని, విధానాన్ని ప్రవేశపెట్టి ఆంధ్రప్రేక్షకలోకంలో గొప్ప సంచలనం కలిగించిన ఈ | అసమాన గాయకుడు ఆరోగ్యం క్షీణించడంతో కాన్సర్ వ్యాధితో తన 52వ యేట తెనాలిలో కాలధర్మం చెందారు. 裘浆器 శ్రీ శర్మగారు కవిమాత్రులుకారు, గొప్పచరిత్రపరిశోధకులు. 'ఆర్య చాణక్యుడు' తండ్రి ఆంధ్రనాటకరంగంలో గాయక నటులుగా