—- తెలుగురాజు కృతులలో 'చంపకమాలినీ పరిణయం' అచ్చతెలుగు కావ్యం. హరిజనదేవాలయప్రవేశం ఇతివృత్తంగా, సంఘసంస్కరణ లక్ష్యంతో వీరు 'ఆరాధనను వెలువరించారు. వీరి 'రాజానందం' అలంకారశాస్త్రగ్రంథం. వీరి 'భారత ఆచ్చికపదకోశం వీరిలోని పరిశోధనా పాటవానికి అద్దంపడుతోంది. | వీరు తెలుగురాజు పేరుతో తన జీవితములోని కొన్ని ఘట్టాలను పద్యాలలో వ్రాసారు. ఇది సమగ్రస్వీయచరిత్ర కాకపోయినా, దీనిలోని కొన్ని సన్నివేశాలు స్వీచరిత్రోచితములుగా ఉన్నాయి. వీరు బుర్రకథలనుకూడా ఎన్నింటినో వ్రాసారు. ඩීට් රක්ෂිපඒ* సంస్కృతపదాలు, ධීශීඝයාපළාත సమంగావాడారని, పద్యాలు ఎత్తుగడలో కవిత్రయంవారి ధోరణి కనిపిస్తోందని విమర్శకులు పేర్కొంటారు. వీరి రచనలలో “నీదు బుట్టబూరెయే', గుమ్మడికాయంత కడుపు, "దేహమంతా |నోరుచేసుకొని వంటి జాతీయాలు కనబడతాయి. ఈ సాహిత్యరాజు 1934 3oirés ఆంధ్రరాష్ట్ర పోషలిస్టుపార్టీ వ్యవస్థాపక ప్రముఖులలో ఒకరని తెలుస్తోంది. తెలుగుసాహితీప్రపంచంలో మన పండితరాజు 'తెలుగురాజు'గా గౌరవాన్ని | అందుకొన్నారు. ఈ సాహితీ లబ్దప్రతిషులు తణుకులోని శ్రీ నన్నయభట్టారక పీరానికి మార్గదర్శకులుగా వ్యవహరించారు. ఆంధ్రవిశ్వకళాపరిషత్ వీరి ప్రతిభను గుర్తించి 'కళాప్రపూర్ణ బిరుదుతో వీరిని గౌరవించింది. 'కవితావిశారద వీరి කීරී” ඩීජාක. తెలుగుసాహిత్యానికి ఎనలేని సేవలందించిన ఈ సాహితీ వ్యక్తిత్వం మార్చి 6, 1980లో తన తుదిశ్వాస విడిచారు. " 1977-8O సouల మధ్య నేను హైస్కూలులో చదువుకొనే రోజుల్లో - నాలో సాహిత్యాభిలాష విశేషంగా ఉండేది. ఆ కాలంలో కొంతమంది మహనీయులను |దర్శించుకొనే భాగ్యం నాకు కలిగింది. అలా బాల్యంలో ఇద్దరు విశిష్ట వ్యక్తిత్వాలు నాపై వాత్సల్యం చూపారు. అందులో ఒకరు మహాకవులు కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్తి |గారు"పిల్లాడుకాడు వీడు పిడుగు" అనీ, రెండవవారైన పండితరాజు "పిట్టకొంచెం కూతఘనం" అనీ తమ ప్రశంసలందించడం నేను మరువలేని మధురపతులు. \S ܨܠ G2) V.
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/60
స్వరూపం