Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఘండికోట సుబ్రహ్మణ్య పండితాయస్తు అని ਝੰe పలికించుకున్న పంభావ సరస్వతి Z- VI/ 9 అభినవివిద్యారణ్య ఘండికోట సుబ్రహ్మణ్యశాస్త్రి (1895-1986) తూ.గో.జిల్లా నరేంద్రపురంలో ఆగస్టు 14న జననం. సుబ్బమ్మ లక్ష్మీ నారాయణులు తల్లిదండ్రులు. అనంతర కాలంలో వీరు తమ జీవన సౌలభ్యం |కొరకు తణుకులో స్థిరపడ్డారు. ఢక్టోస్టా వేదాలను వల్లెవేయటంలోనూ, క్ష్\ భాష్యాలు చెప్పడంలోనూ *Aచారు. ధర్మనిర్ణయాల్లో, |ణల్లో, యజ్ఞయాగాది |మరచి చెప్పడంలోనూ ეს წწ.) 鸥 8: ୫′′ విశేషప్రజ్ఞను కనబరి A ఉపనిషత్తుల భాష్యవివర క్రతువుల, అర్ధాలు విడt అన్నింటా శాస్త్రిగారిది /అందెవేసిన చెయ్యి. సంస్కృతాంధ్ర කුඩාංකීඒදී } మంచి పండితులు, గొప్ప రచయిత అయిన శాస్త్రిగారు *అస్త్రతో ఆశుకవిత్వం చెప్పడంలోనూ | దిట్ట. వీరు చక్కటి అనువాదకులుకూడా. వీరు విశేషమైన సంగీతజ్ఞానం కలవారు. “విద్యేశ్వరి', 'సఫర్యాకల్పం’ అనే దేవీ ఆరాధనాశ్లోకాల సంపుటి, |'శ్రీ సత్యసాయి అవతారవైభవం', 'గోస్తనీమాహాత్మ్యం' అనే గ్రంథాలను వెలువ రించారు. 12 అధ్యాయాల వాయు పురాణాంతర్గతమైన గోస్తనీ మహత్తుకు సంబంధించిన తాళపత్రగ్రంధాలు సేకరించి తెలుగులోకి అనువదించారు. ఇది | ముళ్ళపూడి తిమ్మరాజుగారి కుమారుడిపేర స్థాపించిన నరేంద్రనాథసాహిత్య మండలి' ద్వారా ప్రచురితమైంది. శాస్త్రిగారు అనేకానేక పండితసభలలో తన వాదప్రతివాదాలను వాక్పటిమను ప్రదర్శించి, వేనోళ్ళ ప్రశంసించబడ్డారు. వారు ఏనాడూ అవారులు, బిరుదులకి వెంపర్లాడకపోయినా శ్రీ తిరువాన్కూరు, | | విజయనగరంలలో 'అభినవ విద్యారత్న, సాహిత్యరత్న బిరుదులందుకొన్నారు.| సంస్కృతంలోని కీర్తనలకు సింహాద్రిమధ్యమరాగంలో రూపకల్పనచేసారు. కాశీ| నుంచి వెలువడే 'సూర్యోదయ సంస్కృతపత్రికలో వీరి వ్యాసాలెన్నో ప్రచురితం. | దర్భంగా మహారాజు అధ్యక్షతన జరిగిన పండితసభలో ఆర్షధర్మవిషయాలపై | |మహామహోపాధ్యాయ కాశీ అనంతకృష్ణశాస్త్రి, ద్రవిడ రాజేశ్వరశాస్త్రి తదితర తిరువాన్కూరు, ఓత్సా మైథిలీ పండితుల వాదనలు తుత్తునియలు చేసి జయ కేతనం ఎగురవేసారు. విజయవాడలో యజ్ఞాలపై జరిగిన సభలో తన వాదాన్ని ఆశువుగా శ్లోకాలరూపంలో వివరించడమే కాకుండా, శాస్త్రసమ్మతంగా నిరూపించారు. శాస్త్రిగారు పుణ్యావచనం లగాయితు యంత్రార్థాల పునశ్చరణ