టేకుమళ్ళ అచ్యుతరావు (1880-1947) S విశాఖజిల్లా పోతనవలసలో ఏప్రియల్ 18, 1880கு జన్మించారు. వెంకమ్మ OPéဃထဲန္ထဗဃ తల్లిదండ్రులు, ఆధునికాంధ్రదేశంలో ప్రముఖవిమర్శకులుగా, ఆంధ్రాంగ్ల | సంస్కృతభాషాపండితులుగా ప్రసిద్దులయ్యారు. బి.ఎ.లో ఇంగ్లీషులో ప్రథముడుగా నెగ్గి, మెక్లోనాల్డ్ మెడల్ పొందారు. రాజమండ్రి గవర్నమెంట్ టైనింగ్ కాలేజిలోచేరి, ఎల్.టి. 雛 పరీక్షలోనెగ్గి es soēBæ8 హైస్కూలులోనే తొలుత ఉపాధ్యా శ్లేయుడుగా చేసారు. పాఠశాలల పర్యవేక్షణాధికారిగా పని చేసిన కాలంలో వీరు తరచు బదిలీలకు గురిఅవుతుండేవారు. |అచ్యుతరావుగారి కుమారుడు సుప్రసిద్ధకామేశ్వరరావుగారు 1907 ప్రాంతంలో తణుకులోనే జన్మించారు. కామేశ్వరరావు బాల్యం తణుకులోనే గడిచింది. 1911లో తణుకు నుంచి అచ్యుతరావుగారు ట్రాన్స్ఫరైనప్పడు తమ కుటుంబాన్ని రాజమండ్రిలో ఉంచి, బందరు ఉద్యోగబాధ్యతలు స్వీకరించడానికి వెళ్ళారట. "విజయనగర ఆంధ్రవాజ్మయచరిత్ర, పింగళి సూరనార్యునిజీవితం-కృతులు, 'ఆంధ్రనాటకాలు —రంగస్థలాలు వీరి ప్రసిద్ధగ్రంధాలు. ఆంధ్రవాజ్మయ విమర్శలో వీరిదొక నూతన మార్గం. అచ్యుతరావుగారు తణుకులో నివాసమున్న 5 సంuలకాలంలో చేసిన సారస్వతసేవ స్పష్టంకాలేదు. 1947 ఫిబ్రవరి 12న || |చెన్నైలో పరమపదించారు. ఓలేటి పార్వతీశం (1882-1955) 鄒 పిరాపురం తాలూకా కొమరగిరి జన్మస్థలం. పిఠాపురం, కాకినాడలలో నివాసమున్నారు. వెంకమ్మ అచ్యుతరామయ్యలు తల్లిదండ్రులు. 'తారాశశాంకము, సువర్ణమాల', 'జలజమాలిక, పొద్దుపొడుపు పువ్వులు'(3 భాగాలు) వీరి రచనలలో కొన్ని బాలాంత్రపు వేంకట రావుగారితో కలిసి జంటగా కవిత్వం చెప్పారు. 'కవిరాజ ఫళ్ల హంస', 'కవికులాలంకార వీరి బిరుదులు. తణుకులో స్థాపించబడ్డ 'ఆంధ్రప్రచారిణీ గ్రంథమాలలో వేంకటపార్వతీశ్వరకవుల అనేక రచనలు ప్రచురితమయ్యాయి. వీరిని తణుకు పురములో వెలసిన గ్రంథకర్తలలో ఒకరుగా సారంగువారు (4వ వారుగా) పేర్కొన్నారు. 梁梁染
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/50
స్వరూపం