| పానుగంటి లక్ష్మీనరసింహారావు (1865-1940) | ఆత్మవిమర్శకూడా మనకు గోచరిస్తుంది. |ఆనాడు తణుకు నుంచి వెలువడుతున్న సువర్ణలేఖ పత్రికే తొలిగా ప్రచురించింది. | రాజమండ్రి పుట్టినిల్లకాగా, ఆ తర్వాతి స్థానం తణుకుదేనని పెద్దల మాట. ఈ | కవితలో తళుకుతళుకను కళలతో తణుకుసతము' అని ప్రశంసించారు. తూగోuజిల్లా రాజమండ్రిలో జన్మించిన పానుగంటి | వారు పిఠాపురంలో నివాసమున్నారు. పిఠాపురం | సంస్థాన ఆస్థానకవిగా ఉన్నారు. అనేకభాషలలో ప్రజ్ఞ కలిగిన వీరు రోజుకొక గ్రంథం చొప్పన రచించగల ಡ್ಳ ನಿಮಿಲ್ಡಿಲು. అనేక నాటకాలు, ప్రహసనాలు రచించారు. *R లక్ష్మీనరసాపురం, ఉర్లాం, ఆనెగొంది సంస్థానాల్లో దివాన్గా పనిచేశారు. వీరి రచనలో ప్రాచ్య పాశ్చాత్య లక్షణ సమన్వయం ఉంది. సంఘంలోని అవినీతిని, మూఢ నమ్మకాలను విమర్శించారు, వీరి రచనలలో • పానుగంటివారి అన్ని రచనలూ ఒక ఎత్తు, వారి 'సాక్షి వ్యాస సంకల | నాలు మరో ఎత్తు, 'సాక్షిద్వారా ఆంధ్రసాహిత్యలోకంలో ఆయన శిఖరాయమాన వ్యక్తిత్వంగా నిలిచారు. జగత్ర్పఖ్యాతి పొందారు. అయితే, వారి 'సాక్షి వ్యాసాలను సాక్షి తొలిసంపుటానికి జన్మభూమిగా వెలసి, తణుకు ဂိင်္ခဗို့ညွှဓဝ తన విశిష్టమైన సాంస్కృతిక భూమికను నిలబెట్టుకుంది. మరో ఆసక్తికరమైన విషయం కూడా తెలుస్తోంది. ఆనాటి రోజులలో నాటకప్రదర్శనలకు ఆంధ్రదేశంలో ఈ ప్రాంతాల్లో విషయమై స్వర్గీయ శ్రీ సారంగు లక్ష్మీనరసింహారావు ఇలా వ్రాశారు: "పానుగంటి ూరి ‘కోకిల','రాధాకృష్ణ, ਹੇ੪o੧:੪ మొII నాటకాలను వ్రాసినవెంటనే, లిఖిత రూపంలో ఉండగనే, తణుకుగ్రామ ఉన్నత విద్యాధికుల గోష్టిలో చదివి వినిపించి అప్పటికే యిూపురమున ప్రస్తుతము అమ్మవారి మాన్యములో అప్పట్లో నెలకొల్ప | బడియున్న నాటకశాలలో స్థానికనటులచే పెద్దల సమక్షమున ఆ నాటకములను ఆడించి తృప్తిచెంది, మన్ననలవడసి, ఆ పిమ్మటనే పిరాపురంకోటలో ఆ నాటకము లను ప్రదర్శింపజేయుట శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు జరిపించుచుండెడి వారు". ఆనాటి తణుకు కజోపాసనాతత్పరతకు, పానుగంటివారికి తణుకుపై ఉన్న ప్రత్యేక ప్రేమభిమానాలకు పై విషయాలు మచ్చుతునకలు. తణుకుపై | వారి ప్రేమకు ఈ నీదర్శనమే సాక్షి. శ్రీ పెమ్మరాజు రాజగోపాలం 'మా తణుకు'
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/40
స్వరూపం