కుపమ9 క్రీ.శ.1055 ప్రాంతానికి చెందిన కుపమ, చాళుక్య ప్రధాని నారాయణ భట్టు కుమార్తె కుపమ సాహిత్యవిద్యా నిపుణురాలు. ఈమె దక్షారామ శ్రీ భీమేశ్వర దేవర సన్నిధానాన ఆచంద్రార్మస్థాయిగా అఖండ దీపారాధనకై లోహపుదివియను దానంచేసి, శాసనం వేయించింది. నన్నయప్రోత్సాహంతో రాజరాజు నారాయణ | భట్టుకు నందమపూడి గ్రామాన్ని క్రీ.శ. 1053 సం||లో సర్వకరపరిహారముగా |ధారవోసి ఆదరించాడు. కుపమ తన దక్షారామ శాసనంలో, తైలోక్యమల్లదేవర | ప్రధాని నారాయణభట్టు కుమార్తెనని చెప్పకుంది. వేంగీ భూమిని స్వస్థలంగా |చేసుకున్న నారాయణభట్టు కుమార్తె కుపమ క్రీ.శ. 1055 సం||లో దీపదాన |మొనర్చి ధన్యమయ్యింది. కుపమ వేయించిన దాక్షారామ దానశాసనం : ಶೌಆಭ್ದ ముని భూధరాజగణితే నారాయణార్యాత్మజా భక్త్యా యాచక యూధకలు విటపి ప్రోత్తుంగ శాఖోపమా() ఆసూర్యస్థితి దీపమంబుజముఖీ రాత్రిందివిం దీపకం ఖ్యాతా కుప్పమ సంజ్ఞయా గుణయుతా భీమేశ్వరాయాదదాత్ |శకవర్ష 977 గు నేంట భీమేశ్వరదేవరకుc జక్రవర్తి త్రైలోక్యమల్లదేవర ప్రధాని | నారాయణభట్ల కుంతులు కుపమ పెట్టిన అఖజ్ఞవత్తిలోహపుదివియ యొక్కంటికిం || గిలారమన చామబోయ వెంటియయు బాదబోయు దొడ్డియయనావబోల భీమయయం |గొమ్మబోల కాటియమ బెరసిన బోల వస(ము)న నిచ్చిన ఎడ్లు 50కి నిత్యపడి |త్రిభువనాంకుశమునం బోయంగలనే మాణలిఖితం బేతనాచార్య నందమపూడి తామ్రాశాసనం : ". హరీతగోత్రే హరిమూర్తి రాపస్తంబ ద్విజశ్రేష్ట విభుర్వినీతః సదాపురోడాశ పవిత్రవక్రీ విద్వాన భూతంచెన సోమయాజి తస్య శ్రీమాన్ హిమకర కర ప్రస్ఫురత్మీర్తి రాశే రాణీ తూనుః సకల విదుషామంచితః కంచెనార్య యం మన్యంతే యమ మరిగణాకి కామధేనుం కవీంద్రాః క్రీడారామం పరమ సుహృదో జీవితం బంధువర్గాః | తస్యాత్మజో మహత్మాసమజని శాచాంజనేయ ఇతి విదితః ప్రజ్ఞాజిత వాచస్పతి రకలంకో శంకనామాత్యః | తస్యచ సుధర్మ పత్యాగుణ శాలిన్యాశ సామె కాంబాయాః ఆభవ దనుష్టిత జగదుపకరణో నారాయణస్తనయః | యణి సంస్కృత కర్ణాట ప్రాక్టత పైశాచికాంధ్ర భాషాను ! కవిరాజశేఖర ఇతి ప్రధితః సుకవిత్వ విభవేన | కవీన్మనీషాలవ దుర్విదర్గాన్ మరోహరాభిర్నిజ సూక్తిభిర్య కర్వన్న గర్వాన్సటు భిర్ళి భర్తిన్ కవీభవజ్రాంకుశ నామసార్థమ్ | తస్మై సకల జగదభిగుశాలినే ! సరస్వతీ కర్ణావతంసా అష్ణా దశావ ధారణ చక్రవర్తినే ! సన్నినారాయణామ."
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/31
స్వరూపం