Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/---- 6. 8 Se నరసింహశాస్త్రి ఇలా చెప్పారు : ఈ విషయంపై శ్రీ నోరివారి వాదం మరోలావుంది. వీరు తన 'ನ್ರ್ಯಿಣಛಟ್ಟು' చారిత్రకనవలలో ఇలా వ్రాసారు: "శ్రీమదాంధ్ర మహా భారతములో నన్నయ అరణ్యపర్వంలో శరదృతువు వర్ణన (ವ್ನಿುಂಡಿಗ್, నారాయణభట్టు లోకాంతరగతుడయ్యెను. నన్నయకు సంసారంపై విరక్తికలిగి సన్యసించి, బ్రాహ్మీభూతుడయ్యెను. భారతరచన ఆగిపోయినది." శాసనాలనుబట్టి పండితుల, చారిత్రక කීට්ඨි”ඝජාළු ಲಿವಿನಿಲನಿುಬಣ್ಣಿ చారిత్రకకోణంలో పరిశీలిస్తే, నన్నయ రాజరాజు మరణించడంవల్లనూ, నారాయణభట్టు స్వదేశానికి తిరిగివెళ్ళడంవల్లనూ భారతరచనను అసమగ్రంగా ఆపుచేసాడనీ, తన శేషజీవితాన్ని తణుకుచేరి గడిపాడనీ రూఢి అవుతోంది. ─────།༽ 7. పండిత పెన్మత్స సత్యనారాయణరాజు ప్రసంగం : కవిరాజు సత్యనారాయణరాజు 1944 సం||లో నన్నయ జయంతిని పురస్కరించుకొని నన్నయపీఠం వేదికపై ప్రసంగించారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ సభ్యులుకూడా అయిన వీరు తన ప్రసంగంలో నన్నయ తణుకువాడే అనీ ధృవీకరించే ప్రయత్నం చేసాడు. నన్నయ జన్మస్థానం 'తడుకు అని కృష్ణాజిల్లా కలెక్టర్ ఆఫీసు కైఫీయతులలో వ్రాసి ఉందనీ, అదే తణుకు అనీ విశ్లేషించారు. పట్టమట్ట లక్ష్మీనృసింహసోమయాజి వ్రాసిన పృధుచరిత్రలో నన్నయ యజ్ఞం చేసినట్లుందని, ఆ గ్రంథం ఓరియంటల్ ප්‍රීනපීඒ” ఉందని వివరించారు. ఆ పద్యం చదివి దానినే ఆధారంగా చూపారు. ఈ పద్యంకు ఆధారంగా తణ్ము తూర్పునవున్న జమ్మిచెట్టు ఫొటోతీయించి 'భారతిలో ప్రచురించినట్లు ప్రకటించారు. చారిత్రకంగా కూడా నన్నయ నాడుగల బౌద్ధ, జైన మతాల సంప్రదాయములుగా ఈ ప్రాంతమునగల చింతపర్రు భీమేశ్వరాలయము మొ||వి జైనసూపముల పరిణామమేనని చాటుచున్నాయని పేర్కొన్నారు. నన్నయ ప్రయోగములను, వాటితో తాను వ్రాసిన మాలికను వినిపించి నన్నయభట్టు తణుకువాడే అన్న వాదమును ఉద్దాటించారు. 1942లో పీఠంలో జరిగిన నన్నయజయంతిలో సర్వశ్రీ మల్లాది సూర్య | నారాయణ ল’ৰ্ট, రాళ్ళబండి సుబ్బారావు, డా|| చిలుకూరి నారాయణరావు, 8. 1942నాటి నన్నయపీఠ జయంతి వేడుక : ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య, 3. f\မ်ဝု కృష్ణమూర్తి ప్రభృతులు NN -الكسكس