Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పేరుగాంచారు. ప్రఖ్యాత పద్యకవి శ్రీ రసరాజు తన వేదిక ప్రకృతిని శ్రీ వెంకట రాజుగారికి సమర్పిస్తూ చెప్పిన పద్యం : నేడీ వేదిక నీకె యంకితము - వాణీ సేవలో కీర్తి నె * వ్వాడుంగాంచునొ వానిదే బ్రతుకు - భూపాలాగ్రణుల్ పైడితో మేడల్గట్టిన, రాజ్యమేలినను భూమిన్ నిల్చిరే! కావ్యముల్ తోడై నిల్పెనుగాదె వారిని-కృతార్టల్ సాహితీపోషకుల్ "కవితాసతి నొసట నిత్యరసగంగాధరతిలకం" అని శ్రీశ్రీచేత కొనియాడ |apg తిలక్ - ఎక్కడైతే కవితామృతం కురిపించాడో - అదే గదిలో నేను శిశు| వైద్యసేవలందించడం నూటికి నూరుపాళూ నా అధృష్టమే. చివరకి నేనుంటున్న s నన్నయపీఠానికి నేను పీఠాధిపతిగా రసరాజు ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు |చేపట్టి దాని ఆర్థికపుష్టిని పెంచి, ఆంధ్రరాష్ట్రంలో అగ్రగామి సాహితీ సంస్థగా పీఠాన్ని GP |తీరిదిద్దడంలో కలిసిపనిచేసాం. = తాu D, Oకటరాజు - - - - - - - - - - - - - - - - - - - - - - - - దాట్ల సత్యనారాయణరాజు (జనతాడాక్టర్) (జననం:1944) ఫిబ్రవరి 10న చెరుకుమిల్లిలో జన్మించారు. లక్ష్మీనరసాయమ్మ బంగారాజులు తల్లిదండ్రులు. 1965లోనే జయప్రకాష్ లాల్ బహదూర్ శాస్త్రి, §| సంజీవరెడ్డి, దీనదయాళ్ చటోపాధ్యాయ వంటి మహామహులతో కలసి సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారు.| . 1969లో దీనదయాళ్ జనతా హాస్పటల్ స్థాపించి, పేదలకు ఉచితవైద్యం ఇవ్వడంద్వారా 'జనతా డాక్టర్గా ప్రాచుర్యం పొందారు. |1978 సం||లో రామకృష్ణా రెసిడెన్షియల్ స్కూల్ద్వారా కొంతకాలం పేదలకు |ఉచితవిద్యనందించారు. 1980లో నర్సింగ్స్కూల్ను స్థాపించారు. రాజుగారు! | మున్సిపల్ వైస్-ఛైర్మన్గా వ్యవహరించారు. వీరి పెద్దకుమారుడు సుందర | రామరాజు తణుకులో దంతవైద్యుడుకాగా, రెండవకుమారుడు డాక్టర్ శ్రీనివాస ། ཀུཚོང་ ఆస్ట్రేలియాలో ఫార్మసీలో పిహెచ్.డి చేసి, అమెరికాలో స్థిరపడ్డారు. | N- -- — m " -\ తమ ఇంటి గార్డెన్ను ఉద్యానవనంలా తీర్చిదిద్దారు. చిన్నారు లకు వైద్యంచేసూ 'బాలబంధు'గా, 'శిశువైద్యశిఖామణి'గా | ఇంటికికూడ ప్రభవ' అని పేరుపెట్టుకున్నాను. ప్రభవ' శ్రీశ్రీ మొదటి పుస్తకం. T| |అంబేద్కర్, అలూరి సీతారామరాజుల విగ్రహాలు స్థాపించడంలో ఎందరికో| |అండదండలిచ్చారు. 1991-92 సం||లలో కాంగ్రెస్ తరఫున తణుకు పట్టణ| - ーク