కOచిరాజు సంజీవరావు (జననం:1943) ఫిబ్రవరి 27, 1943 సం||లోకాకరపర్రులో జననం, కనకమహాలక్ష్మి, కనకాచలం తల్లిదండ్రులు. వీరు ఆర్వేలనియోగి బ్రాహ్మణులు. శ్రీవత్సస గోత్రీకులు. 1959-64 సం||లలో గుడివాడలో హోమియోపతి కత బీజప్రాయంగా ఉండేది. ఈ వంశస్టులు 700 సం||ల క్రితం కంచి నుంచి వలసవచ్చినట్లు తెలుస్తోంది. కాకర |పర్రులోని సీతారామస్వామి దేవస్థానం వీరి పూర్వీకులు కట్టించినదేనట. |సంజీవరావుగారు 1965 నుంచి హోమియోపతి ప్రాక్టీసు చేస్తూ మంచి డాక్టర్గా | గుర్తింపు పొందారు. | 1967 సం||లో కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్ర |శేఖరేంద్ర సరస్వతీస్వామివారు ఆంధ్రదేశంలో సంచారంచేస్తూ కాకినాడలో "కంచికి స్వాములు మేమైతే, రాజులు మీరు, మీరు మావారే" అని కంచిరాజు వారి పూర్వచరిత్ర వివరించారట. కాంచీపురి సర్వదేవతలకూ నిలయమైనట్లు మీ గృహం సర్వదేవతానిలయమగునని ఆశీర్వదించారట. వారి పలుకులే తర్వాత | నిజమై వీరి గృహం గోవిందరాజస్వామి సన్నిధిగా, తర్వాత శ్రీమదషాక్షరీ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. 1975లో విజయదశమినాడు ఈ క్షేత్రంలో మొదటగా వేంకటేశ్వరస్వామి ప్రతిష్ట జరిగింది. ఆ తర్వాత 1984లో గోవిందరాజస్వామి | వారి ప్రతిష్ట సంజీవరావుగారు శృంగేరి విరూపాక్షపీఠ పరంపరలో మహాపాదుకా దేవతార్చనా పీఠం ద్విసహస్రాధిక సాలగ్రామాలతో, ద్వాదశఆవరణలతో šśoročió |శైవ, వైష్ణవ, సాక్షేయాది అష్ణోత్తర శతాధిక వృద్ధమూర్తులతో విరాజిల్లుతోంది. శ్రీ సంజీవరాయస్వామి ఈ క్షేత్రపాలకుడుకాగా, రేణుకాదేవి అమ్మవారు క్షేత్రాధి | రక్షకి, ఈ క్షేత్రానికి అష్టదిక్కులయందు అష్టరూపాలుగా శ్రీ ఆంజనేయస్వామి | వేంచేసియుండటం ఇక్కడ ప్రత్యేకత. శ్రీ మదషాక్షరీ మహాక్షేత్రంగా ప్రసిద్ధి |చెందిన ఈ క్షేత్రం 32 నరసింహమూర్తులు నెలకొనియున్న ఏకైక క్షేత్రంగా |అలరారుతోంది. అరుదైన ఈ క్షేత్రానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుండి (భక్తులు విచ్చేస్తూంటారు. 裘裘裘 ܥܠܠ ವದಣ್ಣನ್ನಿ ಅಭ್ಯಸಿಂವ್ರು. చిన్నతనంనుంచే వీరిలో ఆధ్యాత్మి మకాం ఉండగా సంజీవరావుగారు కలిసారట. ఆ సందర్భంలో స్వామి వీరితో | |దీక్షను ఆ సమయంలోనే స్వీకరించారు. 1975లో స్థాపించబడ్డ ఈ నిత్య H -------------للس
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/254
స్వరూపం