Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

LLSSMSS quum SSSSLSCSSSSLSSSSSSLSSSSSSS LSLSSLCSSS -N హ్యాట్రిక్ వీరుడు ముళ్లపూడి వెంకట కృష్ణారావు (1985 ప్రాంతం) తణుకు సమీప ముద్దాపురం බීට් స్వస్థలం. 1985 నుంచి 1999 వరకు తణుకు శాసనసభ్యులుగా మూడు సార్లు ఎన్నికై, చరిత్ర సృష్టించారు. హ్యాట్రిక్ వీరులుగా | నిలిచారు. హంగు ఆర్భాటాలకు, ప్రచార పటాటోపాలకు, కనీసం వారి పట్టిన తేదీని చెప్పకోవడానికి కూడా ఇష్టపడని __Jవ్యక్తిత్వం ඩීටියි. శాసనసభ్యుడిగా నాలుగువందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 1995లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్లో ఇళ్ళస్థలాలు కేటాయించినపుడు, తనకు స్వగృహ |ముందని 600 గజాల ఇంటి స్థలాన్ని తిరస్కరించిన అరుదైన వ్యక్తిత్వం. వీరు శాసనసభ్యుడిగా ఉన్నకాలంలో దాదాపు 100 మంది రోగులకు ముఖ్యమంత్రి | సహాయనిధినుండి ఒక్కొక్కరికీ 25వేల రూపాయలను మంజూరు చేయించారు. ఈ పుస్తక స్వీకర్త శ్రీ పుసులూరి సీతాపతిరావుకు వీరు సహాధ్యాయి. డా|| చిటూరి వెంకటేశ్వరరావు (జననం : 1982) 9-11-82న జననం. ఇంద్రయ్యగారి కుమారుడు. అగ్రికల్చరల్ బి.ఎస్సీ చదివారు. తణుకు శాసనసభ్యులుగా 18 నెలలు మాత్రమే పదవిలో కొనసాగారు. లయన్స్ క్లబ్ ద్వారా వివిధపదవులు అలంకరించి సామాజికసేవారంగాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. వీరు ఈ పుస్తక స్వీకర్త డా|| పసులూరి సీతాపతిరావుగారికి సహాధ్యాయి మరియు ఆత్మీయమిత్రులు. i! చిటర్గాలి బాపినీడుوج ఇంద్రయ్యగారి కుమారుడు. డా|| చిటూరి వెంకటేశ్వరరావు గారి సోదరుడు. పారిశ్రామికవేత్త. 1977లో శ్రీ ఇంద్రా డిస్టిలరీ ప్రయివేట్ లిమిటెడ్ ను స్థాపించారు. 2004-2009ల వరకు తణుకు శాసనసభ్యుడిగా వ్యవహరించారు. శాసనసభ్యుడిగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తణకు మండలపరిషత్గా ఏర్పడినతర్వాత 1987లో తొలిసారిగా శ్రీ విశ్వనాథం ముసలయ్య తరువాత ఆరీమిల్లి వెంకటరత్నం 1994లోనూ, ఆగిమిల్లి నాగమంగతాయారు 2001లోనూ తణుకు మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికై సేవలందించారు. S-— -- ਜ.الي @2୭