Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

- - R N దేవరకొండవెంకట శివరావు (జననం-1988) డిసెంబరు 9న మండపాకలో వెంకటసుబ్బమ్మ | వెంకటశాస్త్రిల పుణ్యఫలంగా, జన్మించారు. బాపట్లలో | బి.ఎస్.సి. (అగ్రి.) చదివారు. 1955లో తణుకులో అగ్రికల్చరల్ ఆఫీసర్. తరువాత నర్సరావుపేటలో కొకొంతకాలముండి, అక్కడినుండి అనకాపల్లిచేరి షుగర్కేన్| அர " "రీసెర్చిస్టేషన్లో ఎంటమాలజీలో రీసెర్చి అసిస్టెంటుగా | | th |ఉన్నారు. మోచర్ల లక్ష్మీకాంతంగారి ప్రోత్సాహంతో ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్.ఎస్.సి. ఎంటమాలజీ చేసారు. అనకాపల్లినుండి | తిరుపతి చేరి తిరుపతి అగ్రికల్చరల్ కాలేజిలో 1963 నుంచి 93 వరకు ఉద్యోగనిర్వహణ చేసి, రిటైర్ అయ్యారు. శివరావుగారు 1965లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇస్కాన్నుండి ఎంటమాలజీలో పిహెచ్.డి. పట్టా పొందారు. |మందులను క్రొత్తగా కనిపెట్టాల్సిన అవసరం లేకుండా, మొక్కలలోని నిరోధకశక్తిని పెంపొందించడంద్వారా, చీడ పీడలకు తట్టుకునేటటువంటి పంటరకాలు అభివృద్ధిచేయడంలో వీరు శక్తి వంచన లేకుండా కృషిచేసారు. వీరు వేరుశనగ పంటను ఆశించే ఎర్రగొంగళీపురుగు నివారణ-నిరోధం చేసే చర్యలు విశేషంగా చేపట్టారు. 1976లో తణుకు ప్రాంతంలో చెరకుపై పొలుసుపరుగు విపరీతంగా |వచ్చినపుడు, రైతులు పంటపండించడానికే నిరాసక్తత చూపిన సమయంలో ఆంధ్రాషుగర్స్ ఆహ్వానం మేరకు తణుకువచ్చి కొన్ని నెలలు ఉండి పొలుసు |పురుగు శాశ్వతనివారణ చర్యలను శ్రీ హరిశ్చంద్రప్రసాద్ కు సూచించారు. శ్రీ |ఐ.వి.సుబ్బారావు, వీరూ తణుకుప్రాంత వ్యవసాయ శాస్త్రవేత్తలుగా ప్రసిద్దులు. కుమార్తె పద్మావతి సోషియాలజీలో ఎం.ఫిల్ చేయగా, అల్లుడు مما يسميها |జె.ఎస్.వి.యు. ఉమామహేశ్వరశాస్త్రి నాగార్జునసాగర్ హైడ్రో ఎలక్టికల్ |ప్రాజెక్టుకు ఇన్ఛార్జిగా కీలకబాధ్యతలు నిర్వహిస్తున్నారు. | దేవరకొండ శ్రీనివాసరావు శ్రీ శివరావుగారి కుమారుడు. ఐ.ఐ.టి. కాన్పూర్లో ఎమ్.టెక్ చేసారు. ఎలక్టికల్ & కంప్యూటర్ ఇంజినీరింగ్లో |అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీనుంచి పిహెచ్.డి. బోస్టన్లోని నార్త్ ఈస్టన్ యూనివర్సిటీనుంచి ఎం.బి.ఎ.ను | పొందారు. వీరు బోస్టన్లో ఒక పెద సంసకు మేనేజర్ ہٹنےنٹنگسسحS\ · ඉවුම්