/2 H సారంగువారు అభిప్రాయపడ్డారు. నిరవిద్యపురానికి సమీపానవున్న జగన్నాథ పరమే (నేటికీ పగోuజిల్లా నిడదవోలు సమీపంలో జగన్నాథపురం ఉంది) ఇదికాని, మరొకటి కాదని సారంగువారు స్పష్టంచేసారు. నన్నయ మనుమడు కొమ్మనపెగడ తాను - తణుకువాడిననీ తన తండ్రి భీమనప్రెగడ అనీ, ద్రాక్షా రామంలో ఒక శాసనం (క్రీ||శ|1122లో) వేయించాడు. కొమ్మన తన అంత్యదశలో తణుకులో గడపడానికైవచ్చి శాసనం వేయించాడని తెలుస్తోంది. 1909 సం||లో ముద్రించబడ్డ మరో దాక్షారామ శాసనంవల్ల, విజయా ! దిత్యుడి మంత్రుల్లో ఒకరైన భీమనప్రెగడకంటే ప్రసిద్ధి పొందిన మరొక భీమనామాత్యుడు ఉన్నాడనీ, అతడు కూడా తణుకువాడేననీ తెలుస్తోంది. తూ.గో జిల్లా సాంస్కృతిక ඊරැගCර්ණෑගට්ව ‘ජීපිරිජිණ්ෂර నన్నయ కుమారుడు, మనవడు, విజయాదిత్యుడి ఇతర మంత్రులూ తణుకు ଠେଁ అయినట్లు అనేక శాసనాలవల్ల స్పష్టపడుతుంది. కొమ్మనప్రెగడ తణుకులోవున్న ඉරාකරාටඒ* త్రవ్వించబడిన చెeువకావడంతో, ఆయన పేరున ఉన్న చెఱువు 'కొమ్మాయి చెఱువు"గా ఇప్పటికీ పిలువబడుతోందనీ, ఈ వివరాలన్నీ శ్రీ సారంగువారు తెలిపారు. శ్రీ సారంగువారి సుదీర్ఘచర్చ నన్నయ, ఆయన వంశీయులు, బంధుమిత్రులు అందరూ తణుకువారేనని සීසෑහීඳීටඩ්. 3. 'చారిత్రకవిద్యాధర తురగావారి వివరణలు : సరస్వతీ సోమయాజి ခဲပ်ပံဘွဲ၌O, ನಿನ್ನಿಯಿಭಿಟ್ಟು యజనం(యజ్ఞం) చేసిన ప్రాంతం తణ్ముతూర్పున అని විධිනාමිණීටයි. භ්රපට చెప్పడంలో, తణుకుకు దగ్గరగా ఆ గ్రామం ఉందన్న అర్థం స్ఫురిస్తోంది. యజ్ఞంచేసినచోటు ఒక తీరస్థప్రాంతమో, పవిత్రస్థలమో అని సోమయాజి ఆ పద్యంలో చెప్పలేదు. తణుకు తూర్పున అజ్జరము, తాడిపర్రు, ఉసులుమర్రు, కాకరపర్రు ୧୭ ଡିଂ గ్రామాలున్నాయి. ఈ గ్రామాలలో ఏ గ్రామంగురించి చెప్పడానికైనా తణుకు తూర్పున అన్న పదం ఉపయోగించ వచ్చును. తణుకుకు తూర్పుదిశలో వున్నట్లు, విశాలార్థంలో చెప్పబడడంతో ఆ స్థలమేమిటో ప్రాజ్ఞలు నిశ్చయించాలి. రాజరాజనరేంద్రుడు తెలుగుచాళుక్యవంశంవాడుకాడనీ, ఈ မိဝံဝငါဓိပ္ခ်ဴပ္မဗဿ వేంగీపాలన ప్రారంభంనుండి "నిరవద్యపురము రాజధానిగా చేసుకుని N ク
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/23
స్వరూపం