mun పెయ్యేట్ వెంకటేశ్వరరావు (1908-1985) కృష్ణాజిల్లా కైకలూరు తాలూకా పెయ్యేటి ూరి స్వస్థలం. వీరు ఆర్వేల నియోగులు. శ్రీవత్సస గోత్రీకులు. రాజ్యలక్ష్మి రంగయ్యలు తల్లిదండ్రులు. వెంకటేశ్వరరావు శ్రీ హరిశ్చంద్రప్రసాద్ ఆహ్వనం మేరకు 1938 సం||లో అగ్రికల్చరల్ టీ చర్ ఉద్యోగానికై తణుకు వచ్చి స్థిరపడ్డారు. వ్యవసాయశాస్త్ర జ్ఞానము', 'ఉద్యానకృషి వీరి ముద్రిత ::::::::::::::::: రచనలు. వీరు ఆయుర్వేద వైద్యాన్ని తన ప్రవృత్తిగా ఎంచుకున్నారు. తణుకు ప్రాంతంలో నిజానికి అప్పటికే ෂීරාජ්යපා పెమ్మరాజు సీతారామారావు, కాళీపట్నం రథాంగపాణి, మండవల్లి బ్రహ్మ సోమయాజులు, మలపాక రామ్మూర్తి, చిట్టి నారాయణమూర్తులు ఆయుర్వేదాన్నివృత్తిగా స్వీకరించి, విశేష ప్రజాదరణ పొందారు. 1938 లోనే వేంకటేశ్వరరావు 'ఆర్యన్ డ్రగ్ కంపెనీని స్థాపించారు. అనేక రకాల ఆయుర్వేద మందులను తయారుచేసారు. వీరు జనసంఘ్ జిల్లా శాఖ అధ్యక్షులునూ, ఆయుర్వేదంలో వీరి కీర్తి శాశ్వతం. పెయ్యేటి రంగారావు : ఆయుర్వేదంలో వైద్యవిద్వాన్' పట్టా పొందారు. సౌభాగ్యవతి, వెంకటేశ్వరరావులు తల్లి దండ్రులు. తండ్రి అనువంశికంగాఅప్పగించిన ఆయుర్వేద 雛 వైద్యాన్ని స్వీకరించారు. శ్రీ రంగారావు, తమ ఆర్యన్ డ్రగ్ కంపెనీద్వారా తయారుచేస్తున్న మందులు దేశ విదేశాల్లో" వినియోగింపబడుతూండటం ఒక గొప్ప విశేషం. వీరు తొలిరోజుల్లో వీరు తయారుచేస్తున్న మందుల్లో 'కళ్యాణి - మందు? విశేషప్రాచుర్యం పొందింది. శ్రీ రంగారావు కుమారులు జయశంకర్, నాగేశ్వరరావులు పెద్దల బాటలోనే పయనిస్తున్నారు. కంరాబత్తిన సుబ్బారెడ్డి నెలల్లారు స్వస్థలం. తణుకు 'ఆపాత్కరిగా వచ్చారు. ಗ್ కోరపాగా, కోరమీసాలతో విలక్షణంగా ఉండేవారు. దూర ప్రాంతాలనుండి అనేకమంది రోగులు తీర్ధప్రజగా వచ్చి వీరి వైద్యసేవలను పొందేవారు. వీరు 1904 నుంచి 1912 వర తణుకుయూనియన్ బోరుమెంబరుగా ఉన్నారు.
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/217
స్వరూపం